హైదరాబాదు ఖాళీ – కొన్ని కఠిన నిజాలు

హైదరాబాదు ఖాళీ – కొన్ని కఠిన నిజాలు కరోనా వ్యాప్తి హైదరాబాదులో లేదు అని జబ్బలు చరిచింది గవర్నమెంటు. అవును అప్పట్లో నిజంగా లేదు. కరోనా ఎక్కువగా లేకపోయినా జాగ్రత్తలు తీసుకున్నా, లాక్ డౌన్ విధించినా… కరోనా వ్యాప్తి ఆగలేదు. పైగా తొలుత మన వద్ద టెస్టింగ్ టెక్నాలజీ లేకపోవడం వల్ల ఎక్కువ టెస్టులు చేయలేకపోయారు. ఇప్పటికీ 5 వేలకు టెస్టులు దాటడం లేదు. దీంతో మనం మేల్కొనేలోపు మెరుపు వేగంతో కోవిడ్ విస్తరించింది. దీంతో దాని…

Read More

కరోనాకు ఏది విరుగుడు?

*కరోనాకు ఏది విరుగుడు?* *నియంత్రణ చర్యలపై రెండో రోజూ చర్చించిన ముఖ్యమంత్రి* *కొందరు లాక్‌డౌన్‌కు అనుకూలం…వద్దని మరికొందరి వినతులు* *నేడు సీఎస్‌ నివేదికతో సీఎం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం* హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహానగర పరిధిలో కరోనా కేసులను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న కార్యాచరణపై ఉత్కంఠ కొనసాగుతోంది. లాక్‌డౌన్‌ అమలుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం ఎలా ఉంటుందోనని రకరకాల అంచనాలున్నాయి. బుధవారం రెండో రోజు మంత్రులు, నేతలు, ఉన్నతాధికారులతో ఈ అంశంపై సీఎం విస్తృతంగా చర్చించారు….

Read More

ట్రాన్స్‌జెండర్లకు సరుకులు ఇచ్చారా?

*ట్రాన్స్‌జెండర్లకు రేషన్‌ సరుకులు ఇచ్చారా?* *ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు* హైదరాబాద్‌: ట్రాన్స్‌జెండర్లకు రేషన్‌ షాపుల్లో సరుకుల కేటాయింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకుందో లేదో తెలియజేయాలని హైకోర్టు కోరింది. కరోనా సమయంలో ట్రాన్స్‌జెండర్లకు నిత్యావసరా లు, వసతి, వైద్యం, ప్రభుత్వ పథకాలను అమలు చేసేలా ఉత్తర్వుల జారీని కోరుతూ వైజయంతి వసంత మొగిలి (ఎం.విజయ్‌కుమార్‌) దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి. విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం…

Read More

లాక్‌డౌన్‌లో ఎక్కువ‌గా ఆర్డ‌ర్ చేసిన ఫార్మసీ వస్తువు

కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు అమల్లో ఉన్న లాక్‌డౌన్ ప‌రిస్థితుల్లో.. జనం గ‌త నెలలో తమ యాప్ ద్వారా ఫార్మ‌సీకి సంబంధించి ఏ వ‌స్తువుల‌ను ఎక్కువ‌గా ఆర్డ‌ర్ చేశార‌న్న విష‌యాన్ని ‘డుంజో’ అనే డెలివరీ యాప్ వెల్లడించినట్లు ‘సాక్షి’ ఒక కథనంలో తెలిపింది. ఆ కథనం ప్రకారం.. హైదరాబాద్ క‌న్నా ముంబయి, చెన్నై న‌గ‌రాల్లో బాగా పాపుల‌ర్‌ అయిన ‘డుంజో’లో.. చెన్నై, జైపూర్‌ వాసులు హ్యాండ్‌వాష్‌ను ఎక్కువ‌గా ఆర్డ‌ర్ చేశారు. త‌ద్వారా క‌రోనా మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టేందుకు శుభ్ర‌తే ప్ర‌ధాన…

Read More

కోవిడ్-19 లక్షణాలు నాలో కనిపించలేదు.. కానీ పాజిటివ్‌గా నిర్థారణ

ప్రపంచాన్ని కరోనావైరస్ వణికిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి కొన్ని వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఇంకొందరు మాత్రం అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో దీనిపై విజయం సాధించి రికవర్ అయ్యారు. అలాంటి వారు తమ అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఇలా చేయడం ద్వారా మిగతా ప్రజల్లో అవగాహన తీసుకొస్తున్నారు. ఇక ప్రధాని మోడీ గత ఆదివారం నిర్వహించిన మన్‌ కీ బాత్‌లో కూడా…

Read More