March 3, 2026

చంద్ర గ్రహణ ప్రభావం ఏ సమయంలో ఎక్కువ?

06bd7962-6419-4bae-acdc-987254e4af6a

2026 సంవత్సరంలోని ఈ చంద్ర గ్రహణం ప్రత్యేకమైనది. ఈసారి సంభవిస్తున్నది గ్రస్తోదయ చంద్రగ్రహణం. అంటే చంద్రుడు ఉదయించే సమయానికే గ్రహణ ప్రభావంలో కనిపించనున్నాడు.

గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 గంటలకు
గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 గంటలకు

సాయంత్రం సమయంలో చంద్రుడు గ్రహణంతోనే ఉదయించనున్నందున, ఆ సమయంలో ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading