నిత్యజీవితంలో మనం చాలామంది తో మాట్లాడుతూ ఉంటాం. కొంతమందితోనే స్నేహం చేస్తాం . అలానే
🌷♦బెస్ట్ ఫ్రెండ్ : ముఖ్యంగా మనకు ఏ విషయమైనా ముందుగా ఒక వ్యక్తీ తో షేర్ చేసుకోవాలని అనిపిస్తుంది. వారు తోడుగా ఉంటే చాలా కేరింగ్ గా అనిపిస్తుంటుంది.చాలా సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తుంది.ఇలా అనిపించిందంటే వారు మనకు లైఫ్ లో చాలా కావాల్సిన వారు అని అర్ధం..సాధారణంగా వారినే మనం బెస్ట్ ఫ్రెండ్స్ గా భావిస్తాము. ఆ కేరింగ్,ఆ ఫ్రెండ్షిప్ ఈ లైఫ్ అంతా ఉండాలనుకుంటాం.కొంత మంది ఐతే ఈ జన్మలోనే కాదు ప్రతి జన్మలోను వారే కావాలని కోరుకుంటారు మరి నిజంగానే ప్రతి జన్మలోనూ వారే స్నేహితులుగా వస్తారా అంటే అసలు లెక్క వేరే ఉంది . ఏ జన్మలోనో ఏదో సంబంధం లేకుండా చిన్న కుక్కపిల్ల కూడా మన దగ్గరికి రాదంట. మరి మన మధ్య ఇన్ని బలమైన బంధాలు ఉన్నాయంటే దానికి బలమైన పునాది గ్యారెంటీగా పూర్వజన్మలోనే ఉండి ఉండాలి.దీన్ని బట్టి 🌸♦నీ next లైఫ్ లో రోబోయే బెస్ట్ ఫ్రెండ్స్ లెక్క ఇది ; ఈ లైఫ్ లో మనకు దొరికే**Best friend“sనే…ప్రతీ జన్మల్లోనూ పొందాలని అనుకుంటారు చాలా మంది…..కాని నీ తర్వాత జన్మలలోనీ…*Best friends …ఇప్పుడున్న వారే కాక పో వచ్చు,,,నువ్వు ఆప్యాయంగా పెంచుకునే..యే ప్రాణి అయినా నీకు*best friend గా రావచ్చు .అది పెరట్లోని చిన్న మొక్కైన… నువ్వు,పెంచుకునే నీ కుక్క పిల్లైన..ఎందుకంటే తాము పొందిన ఆప్యాయతని తిరిగి ఇవ్వడానికి అవి.. నీకు స్నేహితులుగా మార వచ్చు…అవే కాదు ఈ లైఫ్ లో ని నీ**relation“s లో ఎవరినైనా నువ్వు స్నేహితులుగా పొందే అవకాశం ఉంది… so 👉దీన్ని బట్టి చూస్తే మీరు next life లో..ఎవరినయితే ,వేటినయితే బెస్ట్ ఫ్రెండ్ గా కావాలనుకుంటున్నారో..వాటితో లేదా వారితో ఇప్పటి నుండీ మరింత సన్నిహితంగా ఉండండి.*best ఫ్రెండ్స్ గా పొందండి…🌸