కాంతార సినిమా గురించి మనకి తెలియని విషయాలు చాలా ఉన్నాయి.ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతుంది.
చిన్న సినిమా గా వచ్చి పెద్ద హిట్ అందుకుంది.
16 కోట్లతో తీసిన ఈ సినిమా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించింది. నిజంగా చెప్పాలంటే ఈ సినిమా కర్ణాటక వాళ్ళకి బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమాలో భూత కోల సంప్రదాయం ప్రత్యేకంగా నిలిచింది.
శివ చనిపోతాడన్న సమయంలో గులిగ రాయిని గుద్దుకున్నప్పుడు గులిక రాయి మేల్కొనిఆ గ్రామ ప్రజలకు హానీ చేసిన వారందరనిచంపేస్తాడు.
సినిమాలో శివ కనిపించకుండా పోతాడు. ఎందుకంటే శివ దైవ కులానికి సంభందించిన బిడ్డ కాబట్టి. తన పని తాను చేసుకొని అక్కడ నుంచి మాయమవుతాడు.