Super Star Krishna : సూపర్ కృష్ణ ఆరోగ్యంపై తాజాగా మరోక హెల్త్ బులిటెన్ వైద్యులు విడుదల చేశారు . ఆయన పరిస్థితి విషమంగా ఉందని కాంటినెంటల్ హాస్పిటల్ ఆయన్ని జాయిన్ చేసి ఎనిమిది మంది డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని డాక్టర్స్ వెల్లడించారు. ఆయనకు గుండె పోటు కూడా వచ్చిందని తెలిపారు.
24 గంటలు గడిస్టే ఏమి చెప్పలేమని వైద్యులు వెల్లడించారు.