ఈ ఫోల్డింగ్ హౌస్ ని ఒక్కరోజులోనే కట్టేయవచ్చు

ప్రస్తుత కాలం లో నచ్చినట్టుగా ఇల్లు కట్టుకోవాలంటే ఖర్చు తడిచి మోపెడవుతుంది. కానీ ఇప్పుడు అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదంటున్నాడు ఇటలీకి చెందిన ఆర్కిటెక్ట్ రెనాటో విడాల్. ఈయనగారు ఫ్లాట్–ప్యాక్ హౌస్‌ని రూపొందించారు. మీకు స్థలం ఉంటే చాలు.. ఎంచక్కా ఒక్కరోజులో ఆరేడు గంటల్లో ఈ ఫోల్డింగ్ హౌస్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. 👉ఇళ్ల ఖర్చు ; దీని ధర 29,928 యూరోలతో ప్రారంభమవుతుంది. ఇంటి సైజుని బట్టి, ధర కూడా మారుతుంది. 👉లివింగ్‌రూమ్, బెడ్‌రూమ్‌లు, కిచెన్…ఇలా సకల సదుపాయాలూ ఉంటాయి. 👉ఈ ఇళ్ల సమర్ధత ; ఈ ఫ్లాట్–ప్యాక్ ఫోల్డింగ్ హౌస్‌లుభూకంపం వచ్చినా తట్టుకుని నిలబడతాయట . బాగుంది కదా ఈ టెక్నాలజీ..

Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
