Vizag: ప్రయాణికులతో వెళ్తున్న RTC బస్సులో మంటలు.. పూర్తిగా దగ్ధం.. ఆ ఆటోడ్రైవర్ చెప్పకపోయి ఉంటే
విశాఖలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. క్షణాల్లో పూర్తిగా కాలిపోయింది. భారీగా మంటలు ఎగసిపడ్డాయి. బస్సు టైర్లు భారీ శబ్దాలతో పేలిపోయాయి. పక్కనే...
