‘రష్యా-ఉక్రెయిన్ కాల్పుల విరమణకు అంగీకరించాయ్.. ఇదంతా నేనే చేశా’ మళ్లీ అదే రాగం అందుకున్న ట్రంప్ అంకుల్
Trump-Putin Phone Call: ఉక్రెయిన్, రష్యా మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గించేలా ట్రంప్ చర్చలు జరిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో రెండు గంటల పాటు ఫోన్లో...
