అమ్మబాబోయ్.. శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? మీ కిడ్నీలు డేంజర్లో ఉన్నట్లే..
మన శరీరం నుండి వ్యర్థ పదార్థాలను తొలగించడంలో మూత్రపిండాలు ముఖ్యమైన పనిని నిర్వహిస్తాయి. మూత్రపిండాలలో సమస్య ఉంటే, మొత్తం శరీరం ప్రభావితమవుతుంది. మూత్రపిండ వైఫల్యం ప్రారంభంలోనే కొన్ని...
