Job news | 7800 క్లర్క్ పోస్టులతో ఐబీపీఎస్ నోటిఫికేషన్

ibps
*Job news | 7800 క్లర్క్ పోస్టులతో ఐబీపీఎస్ నోటిఫికేషన్.. దరఖాస్తులు ప్రారంభం* ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సొనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్) భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో ఉన్న 7800 క్లర్క్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్‌లైన్ దరఖాస్తులు ఈనెల 27 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ▪️ *మొత్తం పోస్టులు:* 7800 ▪️ *అర్హతలు:* డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. అదేవిధంగా స్థానిక భాష రాయడం, చదవడం తెలిసి ఉండాలి. అభ్యర్థులు 20 నుంచి 28 ఏండ్ల మధ్య వయస్సు కలిగినవారై ఉండాలి. ▪️ *ఎంపిక ప్రక్రియ:* రాతపరీక్ష ▪️ *దరఖాస్తు విధానం:* ఆన్‌లైన్‌లో ▪️ *అప్లికేషన్ ఫీజు:* రూ.850. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు రూ. 175. ▪️ *దరఖాస్తులు ప్రారంభం:* అక్టోబర్ 7 ▪️ *దరఖాస్తులకు చివరితేదీ:* అక్టోబర్ 27 ▪️ *ప్రిలిమ్స్ పరీక్ష:* డిసెంబర్ 2021 ▪️ *మెయిన్స్:* వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి ▪️ *వెబ్‌సైట్:* ibps.in *📰✒️🇮🇳సత్యమేవ జయతే🇮🇳✒️📰*
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
