ఇలా చేస్తే ఏటీఎం దొంగల బారి నుండి రక్షణ పొందవచ్చు

0

మీరు ఎ.టి.ఎం. కౌంటర్ లో డబ్బులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒకవేళ దొంగ మిమ్మల్ని డబ్బులు తీసి ఇవ్వుమని బెదిరిస్తే ఏం చేస్తారు.

👉అప్పుడు ఇలా చేయండి : దొంగని ఎదిరించకండి, ఎందుకంటే
> వాడి దగ్గర ఆయుధాలు ఉండవచ్చు. అప్పుడు మీరేం చేయాలంటే  మీ కార్డును ఎ.టి.ఎం. లో పెట్టి పిన్ నెంబర్ ను రివర్స్ లో
ఎంటర్ చేయండి. అంటే, 👉మీ పిన్ నెంబర్ 1234 అయితే,
4321అని ఎంటర్ చేయండి. ఈ విధంగా చేసి కొంత
డబ్బును విత్ డ్రా చేయడానికి ప్రయత్నించండి. ఇలా పిన్
నెంబర్ ను రివర్స్ లో ఎంటర్ చేయడం వల్ల డబ్బుఎ.టి.ఎం.
లోంచి బయటకుపూర్తిగారాకుండా సగంలోనే ఆగి పోతుంది.
అంతే కాదు, దొంగకు తెలియకుండా ఆటోమేటిగ్గా పోలీస్ లకు మెసేజ్ వెళ్తుంది.
గుర్తుంచుకోండి. ఈ సౌకర్యం అన్ని ఎ.టి.ఎం లలో ఉంది. అందరికీ తెలియజేయండి.

Leave a Reply