NTPCలో ఉద్యోగాలు

Teluguwonders:
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) సంస్థ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. థర్మల్ పవర్ ప్లాంట్‌లో షిఫ్ట్ ఆపరేషన్ కోసం 203 ఖాళీలను ప్రకటించింది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు 50వేలు వరకు జీతం ఉంటుంది.
విభాగాల వారిగా ఖాళీలు:
ఎలక్ట్రికల – 75, మెకానికల్ – 76, ఎలక్ట్రానిక్స్ – 26, ఇన్స్ట్రుమెంటేషన్ – 26, మొత్తం 203 ఖాళీలు ఉన్నాయి.
అర్హత:
ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగాల్లో 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫీజు:
జనరల్, OBC అభ్యర్ధులు రూ.300 చెల్లించాలి.
SC, STఅభ్యర్ధులకు మాత్రం ఫీజు ఉండదు.
ముఖ్యమైన తేదిలు:
దరఖాస్తు ప్రారంభం : ఆగస్ట్ 6, 2019.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
