RBI లో ఉద్యోగాలు…

Teluguwonders:
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దేశంలో అన్ని బ్యాంకింగ్ కార్యకలాపాలని, వ్యవహారాలు ఒక పద్దతి ప్రకారం నడిపించడంలో RBI కీలక పాత్ర పోషిస్తుంది. అన్ని బ్యాంకింగ్ సంస్థలు RBI ఇచ్చిన ఆదేశాల మేరకు పని చేస్తాయి. ఆర్ధిక వేత్తలుగా అపార అనుభవం ఉన్నవ్యక్తులని RBI గవర్నర్ లుగా నియమిస్తారు. అలాంటి అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన RBI ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టుల వివరాలు పరిశీలిస్తే :
ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బీ : జనరల్ – 156
ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బీ : డీఈపీఆర్ – 20
ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బీ : డీఎస్ ఐఏం – 23
మొత్తం ఖాళీలు పోస్టుల వారీగా చూస్తే : 199
ఎంపిక విధానం : రాత పరీక్ష ఆధారంగా
దరఖాస్తు విధానం : ఆన్లైన్
దరఖాస్తు ప్రారంభ తేదీ : సెప్టెంబర్ 21 st – అక్టోబర్ 11
మరిన్ని వివరాలకోసం : https://www.rbi.org.in/
