18 న జూబ్లిహిల్స్ మెట్రో స్టేషన్ ప్రారంభo

metro

అమీర్ పేట టూ హైటెక్ సిటీ మెట్రో మార్గం మొత్తం క్లియర్ ఐనది. పెండింగ్ లో ఉన్న , కీలకమైన జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ ను ప్రారంభించడానికి ముహూర్తం ఖరారు చేసారు. 2019 , మే 18 వ తేదీ శనివారం నుంచి సర్వీసులు ప్రారంభించనున్నా రు. ఈ విధంగా మెట్రో సర్వీసులు మార్చి 20 న ప్రారంభం అయ్యాయి.

మాదాపూర్ , పెద్దమ్మ తల్లి , జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ కి బ్రేక్ పడ్డాయి.విడతల వారిగా మొదట మాదాపూర్ ఆ తర్వాత పెద్దమ్మ తల్లి స్టేషన్లు ప్రారంభిo చారు. ఇంకా మిగిలింది జూబ్లిహిల్స్ స్టేషన్ ను మాత్రం శనివారం 18 న ఓపెన్ చేస్తున్నారు.

అమీర్ పేట టూ హైటెక్ సిటీ మధ్యలో స్టేషన్లు :

1. మధురానగర్

2. యూసుఫ్ గూడ

3.జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 5

4. జూబ్లిహిల్స్ చెక్ పోస్ట్

5.పెద్దమ్మ తల్లి గుడి

6.మాదాపూర్

7.దుర్గం చెరువు

8.హైటెక్ సిటి


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights