IPL Match Today: Mumbai Indians vs Gujarat Titans

ఐపీఎల్ 2025: రేపటి మ్యాచ్ వివరాలు 📅 తేదీ: మార్చి 29, 2025🏟 వేదిక: నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్⚔ మ్యాచ్: గుజరాత్ టైటాన్స్ 🆚 ముంబై ఇండియన్స్⏰ సమయం: రాత్రి 7:30 (IST) ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లో లైవ్ చూడవచ్చు లేదా JioCinema యాప్‌లో ఉచితంగా స్ట్రీమ్ చేయవచ్చు. మ్యాచ్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ iplt20.com చూడండి. Indian Premier League (IPL) features a match between…

Read More

Myanmar Earthquake Live: మ్యాన్మార్ భూకంపం

మ్యాన్మార్‌లో శుక్రవారం మధ్యాహ్నం 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది, దీని కారణంగా 144 మంది మరణించారని, 730 మందికి పైగా గాయపడినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. భూకంప కేంద్రం సగైంగ్ నగరానికి వాయువ్యంగా ఉన్నట్లు గుర్తించారు.​ భూకంపం ప్రభావంతో మందలే, యాంగోన్ వంటి ప్రధాన నగరాల్లో భవనాలు కూలిపోయాయి, రహదారులు పగిలాయి, మరియు వారసత్వ కట్టడాలు నశించాయి. మందలే సమీపంలోని ఒక మఠం, ఒక ఆనకట్ట, మరియు 90 సంవత్సరాల పురాతన వంతెన కూలిపోయాయి. తాయిలాండ్‌లో కూడా…

Read More

ఈ ఐదు రకాల పండ్లతో గుండెపోటుకు శాశ్వత వీడ్కోలు..నిపుణులు ఏం చెబుతున్నారంటే..!

గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ 5 రకాల పండ్లు తినడం చాలా ముఖ్యం అంటున్నారు పోషకాహార నిపుణులు. కొన్ని రకాల పండ్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రయోజనకరంగా పనిచేస్తాయి. ఇది మీ గుండెను ఆరోగ్యంగా, బలంగా ఉంచుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాంటి పండ్లు, వాటి పోషక విలువలేంటో ఇక్కడ తెలుసుకుందాం. గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉన్నందున సరైన ఆహారం తీసుకోవడం వల్ల మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరైన…

Read More

India – China: ముల్లును ముల్లుతోనే తీయాలి.. చైనాకు భారత్‌ స్ట్రాంగ్ కౌంటర్‌.. LACని కాపాడేందుకు..

ముల్లును ముల్లుతోనే తీయాలని ఇండియన్‌ ఆర్మీ నిర్ణయించింది. లద్దాఖ్‌లో చైనా కౌంటీల నిర్మాణానికి కౌటర్‌గా భారత్‌ కూడా దూకుడును ప్రదర్శిస్తోంది. తూర్పు లద్దాఖ్‌లో అదనంగా కొత్త ఆర్మీ డివిజన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. 72 ఆర్మీ డివిజన్‌ ఫోకస్ అంతా ఇకపై తూర్పు లద్దాఖ్‌ పైనే ఉంటుంది. మరోవైపు అరుణాచల్‌ సరిహద్దులో కూడా భారత్‌ యుద్ద విన్యాసాలు చేసింది. తూర్పు లద్దాఖ్‌ దగ్గర చైనా ఏర్పాటు చేస్తున్న కౌంటీలకు భారత్‌ అదేరీతిలో కౌంటర్‌ ఇస్తోంది. తూర్పు లద్దాఖ్‌లో అధునాతన…

Read More

ఏంటి బ్రో ఆ బీపీ! పంత్‌పై కోపంతో లైవ్ షోలో ఏకంగా టీవీనే పగలగొట్టిన యాంకర్.

IPL 2025లో రిషబ్ పంత్ బ్యాటింగ్‌లో స్థిరత్వం లేకపోవడంతో అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక క్రికెట్ జర్నలిస్టు లైవ్ షోలో తన కోపాన్ని నియంత్రించుకోలేక టీవీని విరగ్గొట్టాడు. అతని భావోద్వేగ స్పందన సోషల్ మీడియాలో వైరల్ అయింది. క్రికెట్ ప్రేమ గొప్పదే అయినా, ఇంతకుమించి భావోద్వేగానికి లోనవ్వడం సమంజసం కాదనే చర్చ మొదలైంది. భారతదేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దేశం మొత్తాన్ని ఒకే తాటిపై నడిపించే ఈ ఆటపై అభిమానులు…

Read More

Robinhood Twitter Review: రాబిన్ హుడ్ ట్విట్టర్ రివ్యూ.. నితిన్ ఈసారైనా హిట్ కొట్టాడా..?

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ రాబిన్ హుడ్. డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మోస్ట్ వాంటెడ్ బ్యూటీ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. యంగ్ హీరో నితిన్ హిట్ కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా సరైన హిట్ అందుకోలేకపోతున్నాడు. భీష్మ సినిమా తర్వాత నితిన్ ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయాడు. కాగా…

Read More

Pawan Kalyan: ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్‌ ఇవ్వండి.. పిఠాపురంపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పెషల్‌ ఫోకస్‌.

పిఠాపురంలోని పోలీసు వ్యవస్థపై డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. పిఠాపురం పరిధిలోని నాలుగు పోలీస్ స్టేషన్ల వ్యవహారాలపై ఆయన ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్‌ కోరడం ఆసక్తిగా మారుతోంది. ఇంతకీ.. పిఠాపురం పోలీసులకు సంబంధించి పవన్‌ రిపోర్ట్‌ ఎందుకు కోరారు?… రిపోర్ట్‌ రిక్వెస్ట్‌ వెనకున్న కారణాలేంటి?.. పిఠాపురం అభివృద్ధికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురం డెవలెప్‌మెంట్‌పై అమరావతిలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. శాంతిభద్రతలు, వేసవిలో నీటి ఎద్దడి నివారణకు తీసుకుంటున్న…

Read More

KKR vs RR: నిన్నటి మ్యాచ్‌లో ఇది గమనించారా? ఛీ.. ఛీ.. స్పోర్ట్స్‌మెన్‌ స్పిరిట్‌ మరిచి ఇలా చేయాలా?

గౌహతిలో జరిగిన ఐపీఎల్ 2025 మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచింది. క్వింటన్ డికాక్ 97 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు, కానీ జోఫ్రా ఆర్చర్ వరుసగా రెండు వైడ్ బంతులు వేయడం వలన సెంచరీ చేయలేకపోయాడు. ఆర్చర్ చర్యలపై క్రికెట్ అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాజస్థాన్‌ రాయల్స్‌పై కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ విజయం సాధించింది. బుధవారం అస్సాంలోని గౌహతిలో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ ఏకంగా 8 వికెట్ల…

Read More

Ram Charan Birthday : లోకల్ టూ గ్లోబల్.. రామ్ చరణ్‌కు వెల్లువెత్తుతున్న బర్త్ డే విషెస్.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్సీ 16 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో చరణ్ జోడిగా జాన్వీ కపూర్ నటిస్తుంది. మార్చి 27న (నేడు) చరణ్ బర్త్ డే కావడంతో ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినీ జర్నీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు….

Read More