
Gold Price Record: వామ్మో.. ఇక బంగారం కొనడం కష్టమే.. ఒకేసారి భారీగా పెరిగిన ధరలు.. తులంపై..
Gold Price Record: బంగారం ధరలు తగ్గుతాయని, తులం బంగారం ధర కేవలం రూ.55 వేలకు చేరుకోవచ్చని భావిస్తున్న తరుణంలో తాజాగా మరోసారి రికార్డ్ స్థాయిలో ఎగబాకింది. ప్రస్తుతం బంగారం ధర రికార్డ్ స్థాయిలో దూసుకుపోతోంది. తులం బంగారంపై ఏకంగా 3000 వరకు పెరిగి రికార్డ్ సృష్టించింది.. గత వారం రోజుల నుంచి క్రమంగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఇప్పుడు రికార్డ్ సృష్టించింది. ఏప్రిల్ 10న ఉదయం 6 గంటల సమయానికి స్వల్పంగా పెరిగిన బంగారం…