లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా

Spread the love

బీమా రంగంలో తక్కువ సమయంలో మంచి  పేరు సంపాదించుకున్న సంస్థ ఏదంటే ముందు మనకి  గుర్తొచ్చేది..లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC). ఈ  సంస్థ మన దేశంలోనే కాకుండా  ప్రపంచంలో అతిపెద్ద  కంపెనీ కూడా. అలాగే గ్రామాల్లో కూడా ఉంది . గ్రామానికొకరు చొప్పున  ఎల్ఐసీ  ఏజెంట్లు కూడా ఉంటారు. మన దేశంలో మొత్తం  13 లక్షలకు పైగా ఎల్ఐసీ ఏజెంట్లు ఉన్నారట.

Lic
Lic

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *