Gold Rate : నేటి బంగారం ధరలు ప్రధాన నగరాలైనా హైదరాబాద్, విజయవాడ ఈ విధంగా ఉన్నాయి.
హైద్రాబాద్లో నేటి పసిడి ధర చూసుకుంటే 22 క్యారెట్ల పసిడి ధర రూ 48,260
24 క్యారెట్ల పసిడి ధర రూ 52,640
హైద్రాబాద్లో వెండి ధర చూసుకుంటే కేజీ రూ 67,700
నేటి పసిడి ధర చూసుకుంటే 22 క్యారెట్ల పసిడి ధర రూ 48,260
అలాగే 24 క్యారెట్ల పసిడి ధర రూ 52,640
విజయవాడలో వెండి ధర చూసుకుంటే కేజీ రూ 67,700 గా ఉంది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.