“కోహ్లీ”ని తప్పించి “రోహిత్” కి కెప్టెన్సీ ఇవ్వండి

Spread the love

కోహ్లీ”ని తప్పించి “రోహిత్” కి కెప్టెన్సీ ఇవ్వండి   

                   ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12 వ సీజన్ “ముంబై ఇండియన్స్ ” నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఐపీల్ ఫైనల్ లో మరోసారి జట్టును విజేత గా నిలపడంతో “రోహిత్” కి టి -20 ల్లో పూర్తి స్థాయి లో క్యాప్టిన్సీ బాధ్యతలు అప్పగించాలి అని చర్చ మరోసారి తెర పైకి వచ్చింది.

“విరాట్ కోహిలి ” ని వన్డే, టెస్ట్ లో ను కెప్టిన్ గా ఉంచి టీ -20లో మాత్రం ” రోహిత్” ని కెప్టెన్ చెయ్యాలని సోషల్ మీడియా లో అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

kohli and rohit sharma


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading