ఫోన్ వాడడం తగ్గించడం ద్వారా, ఇయర్ ఫోన్లను తక్కువ వాడటం ద్వార మీ ఫోన్ రేడియేషన్‌ను తగ్గించవచ్చు. మీ ఫోన్ వేడెక్కకుండా ఉండాలంటే కొన్ని సూచనలు పాటించాల్సిందే.ఇలా చెయ్యడం వల్ల మీ ఫోన్ ఎక్కువ వేడెక్కకుండా చల్లగా ఉంటుంది.
అవేంటంటే :
👉మీ ఫోన్ లో అవసరం లేని Apps ను uninstall చెయ్యాలి.
👉రోజుకు ఒక్కసారైనా restart చెయ్యాలి.
👉ఇంట్లో వున్నప్పుడు brightness ను తగ్గించుకోవాలి.
👉నెట్ సిగ్నల్ తక్కువగా వున్నచోట : sim డేటా కనెక్షన్ ను నెట్ సిగ్నల్ తక్కువగా వున్నచోట disable చెయ్యడం తప్పనిసరి. ఒక వేళ చేయ్యనట్లయితే సిగ్నల్ gain చెయ్యడానికి అధిక మొత్తం లో బ్యాటరీ పవర్ ను వినియోగించుకోవడం ద్వారా మీ ఫోన్ విపరీతం గా వేడెక్కడం జరుగుతుంది.
👉నెలకి ఒక్కసారైనా : మీ ఫోన్ ను నెలకి ఒక్కసారైనా format చేసి default ఫ్యాక్టరీ సెట్టింగ్స్ కు మార్చడం మంచిది. అయితే దీనికి ముందు మీ మొబైల్ లో వున్న gmail password గుర్తుంచుకోవాలి.ముందుగానే ఆటో బ్యాక్ అప్ పెట్టుకోవాలి.
🔴రేడియేషన్ విలువ ఇలా తెలుసుకోవచ్చు :
మీ ఫోన్ డయల్ పాడ్ లో #07# ను డయల్ చేయడం ద్వారా మీ ఫోన్‌లో SAR విలువ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ##4636## డయల్ చేయడం ద్వారా బ్యాటరీ స్టేటస్, టెంపరేచర్ తెలుస్తుంది. ఒక్కో ఫోన్‌కు నిర్దేశితమైన ఉష్ణోగ్రత అందులో సూచించడం జరుగుతుంది.
SAR (Specific absorption rate) రేట్ అనేది 16/జీ ఉంటే సరిపోతుంది. 👉కాబట్టి మీ ఫోన్ SAR విలువ 1.2 లేదా 0.6 లోపులో ఉంటే భయపడాల్సిన పని లేదు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.