“NFL” లో… ఉద్యోగాలు !!!

Spread the love

Teluguwonders:

రసాయనిక, సేంద్రియ, పారిశ్రామిక రసాయనాలకి కేంద్ర బిందువు అయిన నేషనల్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ సంస్థ భారత ప్రభుత్వ మినీరంగ సంస్థ. ఈ సంస్థ దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న తమ శాఖలలో 41 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్తులని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్ధులు నోటిఫికేషన్ లోని అర్హతలనిబట్టి ధరఖాస్తు దాఖలు చేసుకోవచ్చు.

విభాగాల వారీగా ఖాళీలు

లోకో ఆపరేటర్ గ్రేడ్-3 – 3
స్టోర్ అసిస్టెంట్ గ్రేడ్-2 – 12
ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్-3 – 10
లోకో అటెండెంట్ గ్రేడ్-3 -16

ట్రేడ్ ల వారీగా

టర్నర్, ఫిట్టర్, వెల్డర్ ,డీజిల్ మెకానిక్, ఆటో టెక్నీషియన్, మొదలగు ట్రేడ్ లకి సంభందిచిన పోస్టులు కలవు.

అర్హత:

పోస్టులను బట్టి పదో తరగతి లేదా సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత తప్పనిసరి

వయసు – 2019 ఆగస్టు 31 నాటికి 30 ఏళ్లు మించి ఉండకూడదు.

ఎంపిక , దరఖాస్తు విధానం – ఆన్లైన్
దరఖాస్తు ఫీజు – రూ 200 ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఫీజు లేదు
దరఖాస్తు చివరితేదీ – సెప్టెంబర్ 5 2019
పూర్తి వివరాలకు – www.nationalfertilizers.com


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading