ICMR New Delhi Please read carefully

Spread the love

ICMR New Delhi* Please read carefully ఈ క్రింది విషయాలు జాగ్రత్తగా చదవండి

Some very important points..
కొన్ని ముఖ్యమైన విషయాలు మీ కోసం

1. Postpone travel abroad for 2 years..
రెండు సంవత్సరాలు వరకు విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోండి ..

2. Do not eat outside food for 1 year..

కనీసం సంవత్సరం పాటు బయట ఆహారం తినకండి

3. Do not go to unnecessary marriage or other similar ceremony..
వివాహాలు మరియ ఇతర శుభకార్యాలు కి వెళ్ళకండి

4. Do not take unnecessary travel trips..

అనవసర ప్రయాణాలు చెయ్యకండి

5. Do not go to a crowded place for at least 1 year..

జన సమర్ధ ప్రాంతాలు లోకి సంవత్సరం పాటు వెళ్ళకండి

6. Completely follow social distancing norms..

సామాజిక దూరం యొక్క ప్రమాణాలు తప్పక పాటించండి

7. Stay away from a person who has cough..
ఎవరు అయిన దగ్గుతున్న వ్యక్తికి దూరంగా ఉండండి

8. Keep the face mask on..
ఎల్లపుడు మొహానికి మాస్క్ ధరించి ఉండండి

9. Be very careful in the current one week..
రాబోయే వారం రోజులు జాగ్రత్తగా ఉండండి

10. Do not let the any mess around you..
11. Prefer vegetarian food..
శాఖాహారం మాత్రమే తీసుకోండి

12. Do not go to the Cinema, Mall, Crowded Market for 6 Months now. If possible, Park, Party, etc. should also be avoided..
సినిమా హాళ్లు, జన సమర్ధ మార్కెట్లు కనీసం 6 నెలలు వెళ్ళకండి

13. Increase immunity..
రోగ నిరోధక శక్తి పెంచుకోటానికి ప్రయత్నం చెయ్యండి
14. be very carefull while at Barber shop or at beauty Salon parlour..
బార్బర్ షాప్, బ్యూటీ పార్లర్ లు దగ్గర జాగ్రత్తలు తీసుకోండి

15. Avoid Unnecessary Meetings, Always keep in mind Social Distancing..
అనవసర సమావేశాలు కి దూరంగా ఉండండి
మనసులో ఎప్పుడు సామాజిక దూరం గుర్తించుకోండి

16. The threat of CORONA is not going to end soon.
కరోనా యొక్క భయం ఇప్పుడు అల్లా పూర్తి కాదు

  1. Dont wear belt, rings, wrist watch, when you go out. Watch is not required. Your mobile has got time.
    బెల్టు, రింగులు, చేతి వాచి , లు మొదలు అయినవి బయటకి వెళ్లేట్టపుడు ధరించద్దు
  2. No hand kerchief. Take sanitiser & tissue if required.
    చేతిరుమాలు వాడద్దు సాని టైజర్ లు టిస్యూలు వాడండి
  3. Don’t bring the shoes into your house. Leave them outside.
    పాదరక్షలు ఇంటి బయట వదిలేసి లోపలకి రండి
  4. Clean your hands & legs when you come home from outside.
    బయట నుంచే వచ్చిన వెంటనే మీ చేతులు కాళ్ళు శుభ్రంగా కడుకోండి
    21.when you feel you have come nearer to a suspected patient take a thorough bath.
    కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్లి వచ్చాను అనే అనుమానం మీకు కలిగిన మరుక్షణం పూర్తి స్థాయిలో స్నానం చెయ్యండి

Lockdown or no lockdown next 6 months to 12 months follow these precautions.
లాక్ డౌన్ కొనసాగిన, కొనసాగకపోయిన రాబోయే 6 నెలలు నుంచి సంవత్సరం ఇవి పాటించండి


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading