Mahanadu 2025 : నేడు ‘మహానాడు’ భారీ బహిరంగ సభ.
తెలుగుదేశం పార్టీ మహానాడు (Mahanadu) చివరి రోజైన నేడు రాష్ట్రవ్యాప్తంగా భారీ బహిరంగ సభకు తెరలేవనుంది. విజయవాడలో జరుగుతున్న ఈ మహానాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu), మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రసంగించనున్నారు. ఈ...
