Watch: ప్రైమరీ స్కూల్‌లోకి అనుకోని అతిథి ఎంట్రీ..! అడ్మిషన్ కావాలేమో అంటున్న నెటిజన్లు.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
ఇది ఒక పాఠశాలకు సంబంధించినది. ఈ వీడియో ప్రజలను ఆశ్చర్యపరిచింది. వయనాడ్‌లోని అటవీప్రాంతపు కుగ్రామంలోని ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు సోమవారం ఉదయం అనుకోని అథితి వచ్చింది....
