ఫేస్ టు ఫేస్ కూర్చోబోతున్న జెలెన్‌స్కీ-పుతిన్.. శాంతి ఒప్పందం కుదిరేనా..?
చర్చలంటే ఎలా ఉండాలి. ఉభయకుశలోపరిలా ఉండాలి. పెద్దరికం తీసుకున్న వ్యక్తి ఇద్దరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయంతో సంతృప్తి పరచాలి. కానీ రష్యా-ఉక్రెయిన్ మధ్యలో ట్రంప్ ఎపిసోడ్‌లో వన్‌సైడ్ డెసిషన్...
