Nokia Phone : Nokia G60 5G స్పెసిఫికేషన్లు

nokia smart phone
Spread the love

Nokia Phone :  Nokia G60 5G స్పెసిఫికేషన్లు
6.58 ఇంచుల గల  ఫుల్ HD+ DISPLAY నోకియా G60 5G మన ముందుకు  వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ display , 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఈ ఫోను కలిగి ఉంటుంది. Display   గొరిల్లా  గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌పై ఈ మొబైల్  ఫోన్‌ RUN అవుతుంది. ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తోంది. 3 OS అప్‌గ్రేడ్స్‌ను ఈ ఫోన్  అందుకుంటుందని  Nokia సంస్థ వారు పేర్కొన్నారు.

నోకియా G60 5G  స్మార్ట్  ఫోన్  ధర  ఐతే ఇండియాలో    ఐతే  ఈ స్మార్ట్ ఫోన్  ధర రూ.19,999 నుంచి రూ.22,999 మధ్య ఉండే అవకాశాలు ఉన్నాయని  తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *