గుర్రం నుంచి ఎక్కువ మొత్తంలో రక్తం తీసుకొని అందులో ఉన్న యాంటీ బాడీస్‌తో వ్యాక్సిన్ తయారీ
చాపకింద నీరులా వ్యాపిస్తున్న కరోనా వైరస్ ను అరికట్టేందుకు ఇప్పటికే ఎన్నో దేశాలు వ్యాక్సిన్ ని కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ...
