Latest

    దేవుడి వద్ద దీపం వెలిగించడం లో….గల అర్ధం ఏమిటి..?

    భారతీయ సంప్రదాయంలో ప్రతి ఇంటిలోని దేవుని మందిరంలో దీపం వెలిగించాలి. కోందరు ప్రొద్దున వెలిగిస్తే మరి కోందరు పొద్దున్న సాయంత్రం కూడా వెలిగిస్తారు. కొన్ని గృహాల్లో అఖండదీపారాధన చేస్తుంటారు. 🙏దీపం ఎందుకు వెలిగించాలంటే : దీపంతో వెలుగు ఏర్పడుతుంది. చీకటిలో దీపం మనకు త్రోవ చూపించి ధైర్యాన్ని ఇస్తుంది, దీపం అంటే జ్ఞానం. దీపం మన జ్ఞానాన్ని వెలిగించి మనలోని చెడు అనే చీకట్లను పారదోలుతుంది.అందుకే మనలోని అహాన్ని దీపపు వెలుగుల్లో ఆవిరి చేయాలి . 👉దీపం…

    Read More

    కుప్పంలో చంద్రబాబు ఓడిపోబోతున్నారా

    టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు పోటీ చేసిన కుప్పం నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. 👉వైకాపా 67 ఓట్ల ఆధిక్యంలో ఉంది. వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి తొలి రెండు రౌండ్లలో ఆధిక్యం చూపారు. 👉ఫ్యాను జోరు చూస్తుంటే కుప్పంలో కూడా చంద్రబాబు వెనుకబడటం ఖాయం లా కనిపిస్తుంది.ఈ విషయం తెలుగుదేశం వర్గాలను కలవరపరుస్తోంది

    Read More

    ఫలితాలు ఏ నియోజకవర్గం లో ముందుగా రాబోతున్నాయి, ఏ నియోజకవర్గం లో ఆలస్యంగా రాబోతున్నాయి …

    పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, చిత్తూరు జిల్లాలోని మదనపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల ఫ్యూచర్ అందరికంటే ముందుగా తెలుస్తుంది. 👉తక్కువ రౌండ్లు ఉండే కేంద్రాలు ; ఈ 2 నియోజకవర్గాల్లో 13 రౌండ్లలోనే ఓట్ల లెక్కింపు అయిపోతుంది. 👉ఎక్కువ రౌండ్లు ఉండే కర్నూలు ; కర్నూలు నియోజకవర్గంలో అత్యధికంగా 33 రౌండ్లు ఉన్నందువల్ల ఫలితం మిగతా వాటికంటే ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. పులివెందుల, నందిగామ, ఆళ్లగడ్డ, పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు 30 రౌండ్లకుపైగా…

    Read More

    ఫ్యాన్ దెబ్బకి అడ్రస్ లేకుండా పోయిన గాజు గ్లాస్…

    గాజు మాది నిర్ణయం మీది అంటూ తొలిసారి ఎన్నికల్లో పోటికి దిగిన జనసేన అధ్యక్షుడు పవన్‌కు ap లో ఊహించని షాక్‌ తగిలింది. 👉ఏపీలో తొలిసారి ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో అదృష్టాన్ని ప‌రీక్షించుకున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాన్‌కు ఏపీ ఓట‌రు అదిరిపోయే షాక్ ఇచ్చారు. మార్పు కోసం ఓటేయండి అన్న జనసేనాని మాటలను ఆంధ్రప్రజలు తిరస్కరించారు. ఇవ‌న్నీ ఇలా ఉంటే ప‌వ‌న్ పోటీ చేసిన రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ప‌వ‌న్ తొలి రౌండ్ నుంచే వెనుకంజ‌లో ఉన్నారు. ప‌వ‌న్…

    Read More

    Apps ద్వారా… ఓట్ల ఫలితాలు

    ప్రస్తుతం గంటగంటకూ పార్టీల్లో, అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారంతా. 👉మీరు ఎన్నికల ఫలితాలను మీ స్మార్ట్‌ఫోన్‌లో తెలుసుకోవచ్చు. సువిధ వెబ్‌సైట్ https://suvidha.eci.gov.in/ లో ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేస్తారు రిటర్నింగ్ అధికారులు. సాధారణ ప్రజలు ఎవరైనా సువిధ వెబ్‌సైట్‌లో రియల్‌టైమ్‌లో ఫలితాలు చూడొచ్చు. ఇక అభ్యర్థులు రియల్‌ టైమ్‌లో ఫలితాలు చూసుకోవడానికి ఎన్నికల కమిషన్ సువిధ యాప్ రూపొందించింది. రాజకీయ పార్టీలు, అభ్యర్థుల కోసం సువిధ యాప్ రూపొందించింది ఎలక్షన్…

    Read More

    ఆధిక్యంలో ఉన్నYcp,tdp నియోజకవర్గాలు ఇవే…

    ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపులో వైసీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అనంతరం బ్యాలెట్ బాక్స్‌ల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. వైసీపీ ఆధిక్యంలో ఉన్న అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలివే.. – అనంతపురం లోక్‌సభ స్థానంలో వైసీపీ ఆధిక్యం – మైదకూరు తొలి రౌండ్‌లో వైసీపీ 1192 ఓట్ల ఆధిక్యం – విజయనగరం అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి వీరభద్రస్వామి 255 ఓట్లు లీడ్ – అమలాపురం పార్లమెంట్‌లో వైసీపీ 851 ఓట్ల…

    Read More

    ఈసారి ఎన్నికల్లో నెగ్గిన వారికీ నిరాశే ..

    రెచ్చగొట్టే కార్యక్రమాలు వద్దు..అని సంబరాలు, బాణసంచా పేలుళ్లు నిషిద్ధం అని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. 👉 విషయం లోకి వెళ్తే : సాధారణంగా ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే గెలుపొందిన అభ్యర్థులు భారీ స్థాయిలో సంబరాలు చేసుకోవడం పరిపాటి. ఈ సారి అది కుదరదని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. ప్రస్తుత ఎన్నికల్లో కొన్ని పార్టీలవారు తమ అభ్యర్థులు గెలుస్తారని ముందుగానే అంచనా వేసుకున్నారు. అలాంటి వారు బాణసంచా వంటి వాటిని పేల్చి సంబరాలు చేసుకునే…

    Read More

    కృష్ణా జిల్లా నందిగామలో వైసిపి ఆధిక్యం

    నందిగామ అసెంబ్లి పోస్టల్‌ బ్యాలెట్‌ లో వైసిపి ఆధిక్యంలో ఉంది. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం అసెంబ్లీ స్ధానం (83) మెత్తం ఓటర్లు 19500 ఉండగా , స్త్రీ లు 86578, పురుషుల 84514 ఓట్లు ఉన్నాయి. ఇందులో పోలయిన ఓట్లు171092 గా నమోదయ్యాయి. పోలింగ్‌ శాతం 87.73 గా నమోదయింది. కఅష్ణాజిల్లా నందిగామ నియోజకవర్గం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ మొత్తం 1020 ఓట్లుగా నమోదయ్యాయి. నందిగామ నియోజకవర్గం ఓటింగ్‌ ఫలితాలలో మొదటి రౌండ్‌ లో వైసిపి…

    Read More

    గుడివాడ లో దుమ్ము రేపుతున్న కోడాలి నాని!!

    గుడివాడ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపుంది. అన్న రామారావు గారు, నటసామ్రాట్ అక్కినేని, కొండపల్లి సీతారామిరెడ్డి గారు, మరెందరో పుట్టిన ప్రాంతమిది. కోడలి శ్రీ వెంకటేశ్వర రావు…….నాని అని నియోజకవర్గం ప్రజలు అభిమానం గా పిలుచుకునే ఈ నాయకుడు….సాక్షాత్తు చంద్రబాబు, లోకేష్ పైనే ధైర్యంగా ధ్వజమెత్తారు. అన్న రామారావు గారి అభిమాని గా కొనసాగుతూనే, వైస్సార్ నేత జగన్ పట్ల అభిమానాన్ని సూటిగా చాటి చెప్పిన ఈ నాయకుడిని ఎదిరించడానికి టీడీపీ కృష్ణ జిల్లా యంత్రాంగం మొత్తం కనా…

    Read More