Latest Trending News
Latest Trending News: Latest Telugu News and Trending News, Trending News about Telugu movies, politics, daily news, news hunt, tv news, Moview news,andhra pradesh news,telangana news,ap news,ts news,eenadu news,sakshi news, tv5,tv9 news,Fresh news,latet updates, sex news,Trending romantic stories.
వేపాకు బ్యూటీ పార్లర్..
అందానికి వేప: రుచికి చేదు అయినా వేప ఆకుతో చర్మ, కేశ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. పనీకర్ల మొటిమలూ మచ్చలూ బ్లాక్ హెడ్స్ ని నివారిస్తాయి. అర లీటరు నీటిలో గుప్పెడు వేపాకులు వేసి పొయ్యిమీద పెట్టాలి. నీళ్లు ఆకుపచ్చని రంగులోకి మారేవరకూ మరిగించి దింపేయాలి. చల్లారాక వడకట్టి ఓ సీసాలోకి తీసుకుని ఫ్రిజ్ లో పెట్టాలి. ప్రతీరోజూ ఈ నీటిలో దూది ముంచి ముఖానికి రాసుకుని కాసేపయ్యాక కడిగేయాలి. ఫలితంగా కొన్నాళ్లకు మొటిమలూ, వాటితాలూకు మచ్చలూ పోతాయి….
8 వేల మెట్లు ఉన్న.. ఓ స్వర్గం లాంటి.. దేవాలయం…
సాధారణంగా ఏ ఆలయానికి వెళ్లినా మనసు ప్రశాంతంగా ఉంటుంది, అందులోనూఈ ఆలయానికి వెళితే మాత్రం ప్రశాంతత తో ..పాటు సంతోషం కూడా రెట్టింపవుతుంది. 🔅కట్టిపడేసే రమణీయ దృశ్యాలు : చుట్టూ లోయ.. మధ్యలో కొండ.. ఆ కొండపై బుద్ధుని ఆలయం..చేతికి అందే మేఘాలు… ఇదీ అక్కడి ప్రకృతి సుందరదృశ్యం. అక్కడి రమణీయతను వర్ణించడానికి మాటలు సరిపోవు. పర్యాటకులకు స్వర్గధామంగా నిలుస్తోన్న ఆ ప్రదేశం చైనాలోని గిజావు రాష్ట్రంలో ఫంజింగ్‌షాన్ అనే ప్రదేశం లో ఉంది. అక్కడ ఒక…
సమ్మర్ లో ఈ జ్యూస్లు తాగడం ఎంతో మేలు..
ఆరోగ్యాన్ని అందించడంలో కూరగాయల్నీ, పండ్లనీ మించినవి ఉండవు. “అలాంటి వాటితో చేసిన కొన్ని జ్యూసులు … తాగితే అంతకు మించిన ఆరోగ్యం ఉండదు” బీట్రూట్ జ్యూస్ :. తరచూ నీరసంగా అనిపిస్తూ ఉంటే బీట్ రూట్ జ్యూస్ తాగడం అలవాటు చేసుకోవాలి.రెండు మూడు రోజులకోసారి గ్లాసుడు బీట్ రూట్ జ్యూస్ తాగితే చాలు .కొన్ని రోజుల్లోనే సమస్య నుంచి బయటపడొచ్చు. దీనిని తాగడం వల్ల శరీరానికి కావాల్సిన చక్కెర సమపాళ్లల్లో ఆంది,నీరసం దరిచేరదు. దీన్నుంచి విటమిన్ బి,…
రాంచరణ్ తన బాల్యాన్ని మళ్ళీ చూసొచ్చాడు..
రాంచరణ్ తన బాల్యాన్ని మళ్ళీ చూసొచ్చాడు.. రాం చరణ్ ఊటీ వెళ్ళాడు . చాలా సంతోషాన్ని పొందాడు..ఊటీ వెళ్తే సంతోష పడటమేమిటి…వాళ్ళు తరచుగా వెళ్లారు కదా అనుకుంటున్నారు కదా..తను సంతోష పడింది ఊటీ వెళ్లినందుకు కాదు ఊటీలో తను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ కి వెళ్లి నందుకు. అవును చిన్ననాటి జ్ఞాపకాలను..ప్రదేశాలను,చదువుకున్న స్కూల్ ను మళ్ళీ చూసినప్పుడు ఎవరైనా చాలా సంతోష పడతారు. ఆ అనుభూతి చాలా గొప్పగా ఉంటుంది. చిన్నప్పుడు మనం చదువుకున్న స్కూల్ కి…
ఆ నటి పిల్లలు పుట్టాక పెళ్లి చేసుకోబోతుందా…!??
సాధారణంగా ఎక్కడైన ఏం జరుగుతుంది..ముందు నిశ్చితార్థం,తరువాత పెళ్లి, ఆ తరువాత గర్భం ఇది ఒక సంప్రదాయం ప్రకారం సంసారానికి పద్దతి. కానీ సంస్కృతిలను బట్టి సంప్రదాయం కూడా ఒక్కో దేశం లో ఒక్కో విధంగా ఉంటుంది. విషయం ఏంటంటే బ్రిటన్‌కు చెందిన మోడల్, నటి అయిన అమీ జాక్సన్ నిశ్చితార్థం..నిన్న మే5 న లండన్ లో జరిగింది. ఇందులో విశేషం గాని ఆశ్చర్యం గాని ఏముంది..ఇది న్యూస్ ఏంటి అనుకుంటున్నారా.అక్కడికే వస్తున్నా.. రింగులు మార్చుకునే సమయానికి అమీ…
స్వర్గం లాంటి ..ఒక స్మశానం కథ
శ్మశాననికి పగలు వెళ్లటానికే బయపడతాం. కానీ ఒకతను రాత్రి పూట వెళ్ల వలిసి వచ్చింది.. 🔅అది రాత్రి పదకొండున్నర… ఒడిశాలోని డెప్పిగుడలో ఉన్న శ్మశానం పక్కగా వెళ్తున్న ఆ వ్యక్తికి లోపల ఎవరో తిరుగుతున్నట్లనిపించింది. చూస్తే దహన సంస్కారాలు జరుగుతున్న ఆనవాళ్లు కూడా ఏవీ కనిపించ లేదు. పైగా వాళ్లు దహనవాటిక దగ్గర కూర్చుని అన్నం లాంటిదేదో తింటున్నారు. దాంతో అతడికి గుండెదడ పెరిగి, పరుగందుకున్నాడు. ఇంతకీ అక్కడున్న దెవరు..?అసలక్కడ ఎం జరుగుతుంది..?అలాగని అక్కడున్న వారు వాళ్ళు…
అభిమాని కోసం ఆవేదన పడిన Jr ఎన్టీఆర్
Jr NTR: తను ఎదగడానికి కారణం అయిన వారిని,ఎదగడానికి ప్రోత్సాహించిన వారిని ఎవరూ మరిచిపోరు. ఓట్ వేసిన ప్రజలకి నాయకులు, తమని ఆదరించి ఇంత వాళ్ళని చేసిన అభిమానులను హీరోలు కూడా అదే విధంగా మర్చిపోలేరు,మరిచిపోకూడదు కూడా. విషయంలోకి వెళ్తే : కృష్ణా జిల్లా ఎన్టీఆర్ అభిమాన సంఘం ప్రతినిధి, తన ఆప్తుడు అయిన జయదేవ్ ఈ రోజు చనిపోవడం తో అది తెలుసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంతో కలత చెందారు. ఎప్పుడూ అభిమానుల బాగును…
ఈ ఆహారాలు తీసుకోవడం ద్వారా మెదడును చురుకుగా ఉంచుకోండి..
మనమెప్పుడు మన మెదడును చురుగ్గా ఉంచుకోడానికి ప్రయత్నించాలి.లేదంటే మెదడుకు సంబంధించిన కొన్ని వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 👉మెదడుకు సంబంధించిన కొన్ని వ్యాధులు :మెదడు సమస్యల్లో ముఖ్యమైనది పక్ష వాతం,మతి మరుపు, ఒక వయసు తర్వాత అల్జిమర్స్ వంటివి. ఇలాంటి సమస్యలను నివారించడానికి ఈ కింది పేర్కొన్న ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకుంటే మేలు. ఇవి మెదడు ను చురుకుగా ఉంచడానికి దోహదపడతాయి. 🔅మెదడు ను చురుకుగా ఉంచే ఆహారాలు : చేపలు తీసుకోవడం మెదడుకు అన్నివిధాలా మేలు చేస్తుంది….
వణికిస్తున్న వడగాలులు.. 🌞🌞🌞🌞🌞
🌞సాధారణంగా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటితే వడగాలులు వీస్తాయి. ఇప్పుడు ఉన్న ఉష్ణోగ్రతలు చూస్తుంటే వడగాలులు విజృంభిస్తున్నట్టు గా అర్థం అవుతుంది.తెలుగు రాష్ట్రాలపై భానుడు కన్నెర్రజేస్తోన్నడు .అవును అందుకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలే ఒక నిదర్శనం.ఆంధ్రా, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. 🌞అకస్మాత్తుగా ఉష్ణోగ్రతలు పెరగటానికి కారణం ఏంటంటే : ఫణి తుఫాను ప్రభావం .ఫణి తుఫాను కోస్తా తీరం గుండా పయనించి ఆ ప్రాంతాల్లోని తేమను ఒడిశా, పశ్చిమ్ బెంగాల్‌వైపు…