Latest Trending News
Latest Trending News: Latest Telugu News and Trending News, Trending News about Telugu movies, politics, daily news, news hunt, tv news, Moview news,andhra pradesh news,telangana news,ap news,ts news,eenadu news,sakshi news, tv5,tv9 news,Fresh news,latet updates, sex news,Trending romantic stories.
రేష్మి కి ఒక నెటీజన్ ఇచ్చిన ఫోటో కౌంటర్ ఇది
రేష్మి కి ఒక నెటీజన్ ఇచ్చిన ఫోటో కౌంటర్ ఇది ‘ఇలా చేయడం స్వాతంత్ర్యం అనుకుంది. కానీ దీని వలన తనకి ఉన్న సహజ భద్రతని కోల్పోతోందని తెలుసుకోలేకపోతోంది ఆధునిక యువతి.” అంటూ తన రక్షణ కవచం నుంచి బయటకు వచ్చి నిల్చున్న తాబేలు ఫోటోను షేర్ చేస్తూ రష్మికి కొందరు కౌంటర్ ఇచ్చారు విషయం లోకి వెళ్తే : పెరిగిపోతున్న అత్యాచారాలకు కారణం వారి వస్త్రధారణే అని చాలా మంది వాదిస్తున్న సంగతి తెలిసిందే. ప్రైవేట్…
ఆవెంజర్స్ ఎండ్ గేమ్ అవతార్ ని అధిగమించబోతుందా..
ప్రపంచవ్యాప్తంగా 46 దేశాల్లో అవెంజర్స్ ప్రభంజనం సృష్టిస్తుంది: అవెంజర్స్ ఎండ్‌గేమ్ చిత్రం అమెరికా, చైనా, భారత్ అనే తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా 46 దేశాల్లో కలెక్షన్లను రాబడుతున్నది. ఈ మూవీ చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందర్ని ఆకట్టుకొంటున్నది. ప్రపంచ బాక్సాఫీస్‌ను అవెంజర్స్ చిత్రం కుదిపేస్తున్నది.ఇది మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ 22వ చివరి, చిత్రం కావడం తోఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. గత పదిరోజులగా కలెక్షన్ల సునామీని సృష్టిస్తూ విడుదలైన ప్రతీచోట రికార్డులను తిరగరాస్తుఉండడమే…
కుంభకర్ణుడి చెల్లెలు ఇంకా ఉంది
🔅నిద్రను దూరం చేసుకోవడం వల్ల కలిగే రోగాలు, నష్టాల గురించి చాలామందికి తెలుసు. కానీ నిద్రే రోగంగా మారి పీడిస్తుంటే… నిద్ర వద్దు బాబోయ్ అని ఎంత పట్టుదలగా ఉన్నా తెలియకుండానే నిద్రలోకి జారుకుంటే… ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రోజుల తరబడి నిద్రలోనే ఉండిపోతే…ఇది నిజంగా ఈ కాలం లో జరుగుతుందా అనుకుంటున్నారా అయితే 🔅 మీ కోసమే ఈ అమ్మాయి కధ 🔅కుంభకర్ణుడి చెల్లెలు:కుంభకర్ణుడి గురించి భారతీయులకు వేరుగా చెప్పనక్కర్లేదు. ఆరు నెలలపాటు ఏకధాటిగా…
లైఫ్ లో బెస్ట్ happy మూమెంట్ ని ఎంజాయ్ చేస్తున్న Jr ఎన్టీఆర్
ఎప్పుడూ తమ తమ సినిమాలని, షూటింగ్స్ అని బిజీ గా ఉండే మన స్టార్ హీరోలు, విరామ సమయంలో తమ కుటుంబాలతో సరదాగా గడుపుతారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఇప్పుడు అదే పని లో ఉన్నారు. ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్‌తో కలిసి ‘’ RRR చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే .ఆ షూటింగ్ లో.. ఎన్టీఆర్ చేతికి గాయమవ్వడం,తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన మే5 కూడా అవ్వడం తోషూటింగ్ కి కొంత…
అవును ఆ నాయకురాలను చూసి కార్యకర్తలు పరుగెత్తారు. వివరాల్లోకి వెళితే
ఆవిడ మరెవరో కాదు,పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ. ఆమె అంటే అక్కడి నాయకులకు సింహస్వప్నం . అందరికీ చచ్చేంతా భయం. ఆమె వస్తుందంటే చాలు అధికారులంతా అలర్ట్ అయిపోతారు. ఇక ప్రతిపక్ష నేతలకు అయితే ఆమె అంటే వణుకు. బయటకు మమతపై విమర్శలు గుప్పించినా.. ఆమె ఎదురు పడతే మాత్రం silent అయిపోతారు. ఇలాంటి ఓ ఆసక్తికర ఘటనే బెంగాల్‌లో చోటుచేసుకుంది. మమతా బెనర్జీ ముందు కుప్పిగంతులు వేయబోయారు కొంత మంది…
టాలీవుడ్ ఇండస్ట్రీ కి భారీ విరాళాన్నీ..ఇచ్చిన మెగాస్టార్..
మెగా స్టార్ ను పిసినారి అని ,తను అంత పెద్ద స్టార్ అయ్యుండి కూడా సొంత ఊరు కి కూడా ఏమీ చేయలేదని ఏవేవో మాటలు వినిపిస్తాయి గానీ మెగాస్టార్ మాత్రం చాలా సందర్భాల్లో తను చేసే మంచి పనులతో తన గొప్ప మనసును ఎప్పుడూ చాటుకుంటూ ఉంటాడు.గతంలో కూడా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ముందుగా తన వంతుగా సహాయం చేసేవాడు. ఇప్పుడు తాజాగామెగాస్టార్ చిరంజీవి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తనను మెగాస్టార్‌ని చేసిన ఇంత…
అందర్నీ సృష్టించిన దేవుడిని ఎవరు సృష్టించారు..!!??
మనుషుల్ని,భూమిపై ఉన్న ప్రతీ ప్రాణి ని దేవుడు సృష్టించారంటారు.అలాగే దేవుణ్ణి ఎవరు సృష్టించారు అనేది ఒక విచిత్రమైన ప్రశ్న. దేవుని ఎవరు సృష్టించారు? దేవుడు ఎక్కడ నుండి వచ్చాడు? అంటే : ఆన్ని వస్తువులకు ఒక కారణం అవసరం అయితే,మరి దేవునికి కూడా ఒక కారణం కావాలనేది నాస్తికులు మరియు సంశయవాదుల యొక్క వాదము. ఒకవేళ దేవునికి కారణం అవసరమైతే, దేవుడు దేవుడు కాదు అనేది వారి సమాధానం “దేవుని ఎవరు సృష్టించారు?” అనేది…
తెలుగు భాషలో తొలి పదం ఇదే..
తెలుగు భాష చరిత్ర ఇది తెలుగు భాష ద్రావిడ వర్గమునకు చెందిన భాష.తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో సహా మొత్తం 26 భాషలు ప్రస్తుతం వాడుకలో ఉన్న ద్రావిడ భాషలు. పురాతత్వ పరిశోధనల ప్రకారము తెలుగు భాష క్రీ.పు2400 సంవత్సరాల నాటిది. తెలుగు భాష కు మూలపురుషులు యానాదులు. వారు శాతవాహన వంశపు రాజుల కు ముందువారు. కృష్ణ, గోదావరి నదుల మధ్య భూభాగంలో నివాసం ఉండే వారు….
దెయ్యలు ఉన్నాయి..మాట్లాడతాయి ఎప్పుడో రుజువు అయ్యింది
దెయ్యలు లేవు అనే వారికి 1762వ సంవత్సరంలో లండన్ మహానగరంలో జరిగిన ఓ సంఘటన కనువిప్పు కలిగించగలది.ఆ రోజు దాదాపు ప్రతి పత్రిక ఒక వార్తకు విశేషంగా ప్రచారం ఇచ్చింది. లండన్ నగరంలోని కాక్లేన్లో ఒక ఇంట్లో దయ్యం ప్రవేశించిందని, ఆ దయ్యం మాట్లాడుతుందని, ఎన్నో వింతపనులు చేస్తుందని పత్రికలు ప్రచురించాయి. ఈ విషయం తెలిసిన వెంటనే కొందరు డాక్టర్లు, విమర్శకులు, రచయితలు ఆ ఇంటికివెళ్ళారు. ఇంటి యజమాని కెంట్ వారితో “ఆ దయ్యం ఎవరోకాదనీ, ఇటీవలనే మరణించిన…