Ind vs Pak : సామాన్యుడికి కాదు.. శ్రీమంతులకు మాత్రమే ఈ మ్యాచ్..భారత్-పాక్ మ్యాచ్ టికెట్లు అందుకే అమ్ముడుపోలేదా?
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు ఇంకా అమ్ముడుపోలేదు. రాజకీయ సంబంధాల వల్ల ఈ మ్యాచ్‌లు కేవలం పెద్ద టోర్నమెంట్లలో మాత్రమే...
