Laptop Battery: ల్యాప్‌టాప్ బ్యాటరీని దెబ్బతీసే 10 తప్పులు.. వాటిని ఎలా నివారించాలి?
Laptop Battery: కొన్ని సులభమైన జాగ్రత్తలతో మీరు మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ జీవితకాలాన్ని పొడిగించవచ్చు. అలాగే తరచుగా ఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా ఎక్కువ కాలం ఉపయోగించవచ్చు....
