Tollywood: రోడ్డుపై పెన్నులు అమ్మిన వ్యక్తి.. ఇప్పుడు రూ.250 కోట్లకు అధిపతి.. ఇండస్ట్రీలో ఫేమస్ కమెడియన్.. ఎవరంటే.
తండ్రి మద్యానికి బానిసయ్యాడు. దీంతో చిన్నప్పటి నుంచి ఆర్థిక కష్టాలను దగ్గరుండి చూశాడు. స్కూల్ ఫీజులు కట్టడానికి తగినంత డబ్బు లేదు. దీంతో చదువు కోసం వీధుల్లో...
