EPFO: ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. పీఎఫ్ డెత్ అమౌంట్ డబుల్.. ఎంతో తెలుసా..?
ఈపీఎఫ్‌వో కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ ఖాతాదారుల కుటుంబాలకు గుడ్ న్యూస్ చెప్పింది. పీఎఫ్ ఖాతాదారుడు మరణిస్తే, అతని కుటుంబానికి లభించే ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని భారీగా పెంచింది....
