ready for romance before marriage:మహేష్ బాబు సరసన, భరత్ అను నేను సినిమాలో నటించిన కియారా అద్వానీని చూసి చాలా మంది ఒక మాట అన్నారు. ఆమె త్వరలోనే టాప్ హీరోయిన్ అవుతుంది అంటూ కామెంట్స్ చేసారు. కాని ఆ తర్వాత ఆమె టాలీవుడ్ లో ఆఫర్లు వద్దని బాలీవుడ్ లో సినిమాల కోసం ప్రయత్నాలు చేసింది. అవి అక్కడ పెద్దగా ఫలించలేదు గాని ఆమెకు పాపులారిటి మాత్రం కాస్త ఎక్కువగానే వచ్చింది అనేది తెలిసిందే. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమెకు మంచి పాపులారిటి వచ్చింది.
ready for romance before marriage పెళ్లికి ముందు శృంగారం గురించి కియారా అద్వానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. పెళ్లికి ముందు శారీరక సంబంధంపై తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని ఆమె స్పష్టం చేసింది.
కచ్చితంగా పెళ్ళి చేసుకుంటానని అనుకుంటేనే అటువంటి బంధం కొనసాగిస్తాను అని ఆమె స్పష్టంగా చెప్పింది.
తాను ఇప్పటి వరకు ఎవరితో ప్రేమలో పడలేదని తెలిపి౦ది. ఒకవేళ తను ఎవరితో ప్రేమలో ఉన్నా సరే మీడియాకు ధైర్యంగా తెలుపుతానని ఈ సందర్భంగా చెప్పింది ఆమె.
ఎవరైనా పెళ్ళి చేసుకుంటాను అని డిసైడ్ అయిన తర్వాత మాత్రమే రిలేషన్షిప్ మొదలు పెట్టాలని ఆమె స్పష్టంగా చెప్పింది.
ready for romance before marriage నమ్మకం ఉన్నప్పుడు శారీరకంగా దగ్గరైనా ఎలాంటి తప్పు లేదనేది తన అభిప్రాయమని అని చెప్పుకొచ్చి౦ది. ఈమె మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అర్జున్ రెడ్డి రీమేక్ సినిమా కబీర్ సింగ్ లో షాహిద్ కపూర్ సరసన నటించి ఆకట్టుకుంది కైరా. అయినా సరే ఆ తర్వాత ఆమెకు కొంత కాలం పాటు అవకాశాలు రాలేదు.
Indian Religions and facts
Indian Religions and facts
Kiara Advani, one of the upcoming stars in the Hindi Film Industry has been rocking with her stylish presence on social media platforms, magazine covers and digital platforms. She has been quite vocal on certain issues including sex.
Expressing her opinion on sex before marriage, the actress said that she will be okay with sex if she gets the confirmation that her relationship with her beau is meant for marriage. So, if two souls want to marry, there is nothing wrong in a sexual relationship.
When in love, she wants the guy to make the first movie and also wants the girl not to be too hard to get type. As of now, she is busy with multiple projects in Bollywood. Since the blockbuster result of ‘Kabir Singh’, Kiara became a golden leg with back-to-back hits.
She appeared on the latest issue of Brides Today as the modern bride who is game to experiment with the different new styles.