వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహన్ మృతి

0

తూర్పుగోదావరి
పి.గన్నవరం

వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహన్ మృతి..

గత కొన్ని రోజులుగా కరోనాతో చికిత్స పొందుతూ హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో మృతి..

అయినవిల్లి మం. వీరవల్లిపాలెంకు చెందిన మోహన్ నియోజకవర్గ రాజకీయాల్లో కీలకమైన వ్యక్తిగా గుర్తింపు..

మొన్న మోహన్ కుటుంబ సభ్యులతో మాట్లాడిన సిఎం జగన్..

మోహన్ మృతిపై త్రీవ దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు..

నా విజయానికి కీలకంగా వ్యవహరించిన వ్యక్తి మోహన్..

వైసిపి ఆవిర్భావం నుంచి పార్టీలో పనిచేసిన మోహన్..

మోహన్ మృతి పార్టీకి తీరని లోటు.. ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు..

Leave a Reply