
రెడ్డి గారి అబ్బాయి ” మహేష్ “
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25 వ సినిమా మహర్షి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.కంటిన్యూస్ గా సక్సెస్ మీట్స్ నిర్వహిస్తున్నాడు. రెండవ వారం లో కి ఎంటర్ ఐన మహర్షి , ఫస్ట్ వీక్ లో బాక్సఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. రైతు లు సెంటిమెంట్ బాగా పండించేసాడు డైరెక్టర్ వంశీ పైడిపల్లి . ఈ సినిమాలో చూపించిన రైతులు సమస్యలు , వీకెండ్ వ్యవసాయం అంశాలు అభిమానుల ను ఆకట్టుకున్నాయి….