సైరా అగ్ని ప్రమాద సంఘటన లో..అసలు నిజం ఏంటి..???

ఇన్సూరెన్స్ కోసం రాంచరణ్ కక్కుర్తి పడ్డాడా..? సైరా నర్సింహారెడ్డి చిత్రం సుమారు రూ.300 కోట్లతో తెరకెక్కుతున్నది. అమితాబ్, విజయ్ సేతుపతి, నయనతార, సుదీప్, జగపతిబాబు తదితరులు నటిస్తున్నారు. టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సెట్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం సినీ వర్గాలను షాక్ గురి చేసింది. భారీ ఎత్తున వేసిన సెట్ మంటల్లో కాలి బూడిద కావడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. తాజాగా ప్రమాదంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సెట్‌లో…

Read More

యాక్టర్ కావాలనుకున్న వ్యక్తి డైరెక్టర్ అయ్యాడు.. ఇప్పుడు వరుస పెట్టి హిట్లు కొడుతున్నాడు…

ఆయన యాక్టర్ కావాలనుకున్నాడు కానీ డైరెక్టర్ అయ్యాడు. ఆయన మరెవరో కాదు…”పటాస్” తో మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి. ఆయన మొదట్లో యాక్టర్ కావాలని ఇండస్ట్రీ కి వచ్చాడు కానీ విధి ఆయన్ని డైరెక్టర్ ని చేసింది . ఆయన డైరెక్షన్ ఎంత జాగ్రత్తగా చేస్తాడో నటన కూడా అంతే అద్భుతంగా చేస్తాడట, ఒకానొక సందర్భంలో అనిల్ తనలో ఉన్న నటన గురించి ఒక ఇంటర్వ్యూ లో ఇలా వెల్లడించారు. గతంలో తన…

Read More

నిధి అగర్వాల్ తన పాస్ పోర్ట్ పోగొట్టుకుంది

నిధి అగర్వాల్‌..ఈ పేరు వింటే ఇప్పటి యూత్ కి మంచి మైకం. ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ కాలంలోనే తన గ్లామర్తో మంచి క్రేజ్ నీ సంపాదించుకుంది నిధి. నాగచైతన్య హీరోగా తెరకెక్కిన సవ్యసాచి సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన నిధి అగర్వాల్‌, తరువాత మిస్టర్‌ మజ్నులో మరో అక్కినేని హీరో అఖిల్‌తో జోడి కట్టినా సక్సెస్‌ మాత్రం దక్కలేదు. దీంతో ప్రస్తుతం సెట్స్‌మీద ఉన్న ఇస్మార్ట్‌ శంకర్‌ మీదే ఆశలు పెట్టుకున్నారు నిధి అగర్వాల్‌. ఇటీవల వారణాసి…

Read More

మహర్షి కోసం ఉమైర్ సంధు ఇచ్చిన ఫస్ట్ review నిజమవుతుందా..!!!?

ఉమైర్ సంధు తెలుగు సినిమాలకు ఫస్ట్ రివ్యూలు ఇచ్చే విశ్లేషకుడు అనే సంగతి తెలిసిందే. చాలా తెలుగు సినిమాలకు ఆయన ఫస్ట్ రివ్యూలు ఇచ్చారు. ఇప్పుడు కూడా ‘మహర్షి’ సినిమాకు ఆయన రివ్యూ, రేటింగ్‌ను వెల్లడించారు. యూఏఈ సెన్సార్ బోర్డులో సినిమా చూసిన ఉమైర్ సంధు.. సినిమా విడుదలకు రెండు రోజుల ముందే రివ్యూ ఇచ్చేశారు. 👉సూపర్ స్టార్ మహేష్‌బాబు అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమా ‘మహర్షి’. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన…

Read More
ramchanran

రాంచరణ్ తన బాల్యాన్ని మళ్ళీ చూసొచ్చాడు..

రాంచరణ్ తన బాల్యాన్ని మళ్ళీ చూసొచ్చాడు.. రాం చరణ్ ఊటీ వెళ్ళాడు . చాలా సంతోషాన్ని పొందాడు..ఊటీ వెళ్తే సంతోష పడటమేమిటి…వాళ్ళు తరచుగా వెళ్లారు కదా అనుకుంటున్నారు కదా..తను సంతోష పడింది ఊటీ వెళ్లినందుకు కాదు ఊటీలో తను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ కి వెళ్లి నందుకు. అవును చిన్ననాటి జ్ఞాపకాలను..ప్రదేశాలను,చదువుకున్న స్కూల్ ను మళ్ళీ చూసినప్పుడు ఎవరైనా చాలా సంతోష పడతారు. ఆ అనుభూతి చాలా గొప్పగా ఉంటుంది. చిన్నప్పుడు మనం చదువుకున్న స్కూల్ కి…

Read More

ఆ నటి పిల్లలు పుట్టాక పెళ్లి చేసుకోబోతుందా…!??

సాధారణంగా ఎక్కడైన ఏం జరుగుతుంది..ముందు నిశ్చితార్థం,తరువాత పెళ్లి, ఆ తరువాత గర్భం ఇది ఒక సంప్రదాయం ప్రకారం సంసారానికి పద్దతి. కానీ సంస్కృతిలను బట్టి సంప్రదాయం కూడా ఒక్కో దేశం లో ఒక్కో విధంగా ఉంటుంది. విషయం ఏంటంటే బ్రిటన్‌కు చెందిన మోడల్, నటి అయిన అమీ జాక్సన్ నిశ్చితార్థం..నిన్న మే5 న లండన్ లో జరిగింది. ఇందులో విశేషం గాని ఆశ్చర్యం గాని ఏముంది..ఇది న్యూస్ ఏంటి అనుకుంటున్నారా.అక్కడికే వస్తున్నా.. రింగులు మార్చుకునే సమయానికి అమీ…

Read More
jrntr

అభిమాని కోసం ఆవేదన పడిన Jr ఎన్టీఆర్

Jr NTR: తను ఎదగడానికి కారణం అయిన వారిని,ఎదగడానికి ప్రోత్సాహించిన వారిని ఎవరూ మరిచిపోరు. ఓట్ వేసిన ప్రజలకి నాయకులు, తమని ఆదరించి ఇంత వాళ్ళని చేసిన అభిమానులను హీరోలు కూడా అదే విధంగా మర్చిపోలేరు,మరిచిపోకూడదు కూడా.     విషయంలోకి వెళ్తే : కృష్ణా జిల్లా ఎన్టీఆర్ అభిమాన సంఘం ప్రతినిధి, తన ఆప్తుడు అయిన జయదేవ్ ఈ రోజు చనిపోవడం తో అది తెలుసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంతో కలత చెందారు. ఎప్పుడూ అభిమానుల బాగును…

Read More
Rashmi Gautam Hot

రేష్మి కి ఒక నెటీజన్ ఇచ్చిన ఫోటో కౌంటర్ ఇది

 రేష్మి కి ఒక నెటీజన్ ఇచ్చిన ఫోటో కౌంటర్ ఇది ‘ఇలా చేయడం స్వాతంత్ర్యం అనుకుంది. కానీ దీని వలన తనకి ఉన్న సహజ భద్రతని కోల్పోతోందని తెలుసుకోలేకపోతోంది ఆధునిక యువతి.” అంటూ తన రక్షణ కవచం నుంచి బయటకు వచ్చి నిల్చున్న తాబేలు ఫోటోను షేర్ చేస్తూ రష్మికి కొందరు కౌంటర్ ఇచ్చారు విషయం లోకి వెళ్తే  : పెరిగిపోతున్న అత్యాచారాలకు కారణం వారి వస్త్రధారణే అని  చాలా మంది వాదిస్తున్న సంగతి తెలిసిందే. ప్రైవేట్…

Read More

ఆవెంజర్స్ ఎండ్ గేమ్ అవతార్ ని అధిగమించబోతుందా..

 ప్రపంచవ్యాప్తంగా 46 దేశాల్లో అవెంజర్స్ ప్రభంజనం సృష్టిస్తుంది: అవెంజర్స్ ఎండ్‌గేమ్ చిత్రం అమెరికా, చైనా, భారత్ అనే తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా 46 దేశాల్లో కలెక్షన్లను రాబడుతున్నది. ఈ మూవీ చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందర్ని ఆకట్టుకొంటున్నది.    ప్రపంచ బాక్సాఫీస్‌ను అవెంజర్స్ చిత్రం కుదిపేస్తున్నది.ఇది మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్  22వ చివరి, చిత్రం కావడం తోఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. గత పదిరోజులగా కలెక్షన్ల సునామీని సృష్టిస్తూ విడుదలైన ప్రతీచోట రికార్డులను తిరగరాస్తుఉండడమే…

Read More