మెగా హీరో ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ” నాని “

0

మెగా హీరో ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ” నాని ”                                

Telugu Wonders: నేచురల్ స్టార్ నాని గారు మాట్లాడుతూ ” ట్రైలర్ చూస్తుంటే పిల్ల జమీందార్ గుర్తు వచ్చింది. నేను ఎక్కడికి వెళ్లిన సరే ప్రేక్షుకులు చాలా ప్రేమ చూపిస్తారు. దానికి మించి” ఏబీసీడీ ” కి రావాలని కోరుకుంటున్నా” అని తన మాటల్లో చెప్పారు.

” శిరీష్ ” నటించిన రీసెంట్ చిత్రం “ఏబీసీడీ “.
“అమెరికన్ బోర్న్ కన్ఫ్యూస్ డ్ దేశి ” టాగ్ లైన్. శిరీష్ సరసన ” రుక్సార్ ” నటించింది. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. మలయాళ సినిమాకు తెలుగు రిమేక్ గా దీన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం మే 17 న ప్రేక్షుకుల ముందుకు రాబోబోతుంది.

 

Leave a Reply