లేబర్ ఇన్సూరెన్స్ ను సద్వినియోగం చేసుకోండి

Spread the love

➖ ప్రభుత్వ ఉద్యోగులు తప్ప
➖ కూలీలతో పాటు అందరు అర్హలే
➖ తెల్ల రేషన్ కార్డు తప్పని సరి
➖ ఏడాదికి రూ 22 మాత్రమే
➖ అవగాహన పెంచుకుందాం
➖ అందరికీ చేరేలా చేయండి

1) 18 నుండి 55 years ఉన్న స్త్రీ , పురుషులు అర్హులు

2) ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ఎలాంటి కూలీలైన,ఇతరులైన ఇందులో చేరవచ్చు.

3) రేషన్ కార్డు,ఆధార్ కార్డు,జిరాక్స్ జత చేయాలి

4) బ్యాంకు చలానా జత చేసి లేబర్ ఆఫీస్ లో ఇవ్వాలి.

ప్రయోజనాలు

5) పాలసీదారు సహజ మరణం పొందితే రూ.1,30,000/-రులు ఇన్సూరెన్స్

6.అలాగే ప్రమాద వశాత్తూ మరణం వల్ల రూ.2,00000/-

7) ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు వుంటే ఒకొక్కరికి వివాహ నజరానాగా 30,000/-రూ,,

8) ప్రసవ కానుకగా రెండు ప్రసవాలకు 30,000/-రూ,, చొప్పున వచ్చే అవకాశం ఉంది.

9) 1 year పాలసీ పొందిన తరువాత లబ్ధిదారునికి
ప్రమాదం జరిగి 50% వికలాంగులుగా ఉంటే 2.50 లక్షలు, అదే 100% ఉంటే 5 లక్షల పరిహారం పొందే అవకాశం ఉంది.

👉ఈ లేబర్ ఇన్సూరెన్స్ ఒకసారి 110/-రూ .చెల్లిస్తే 5 సంవత్సరాల వరకు చెల్లించనక్కర్లేదు.అంటే మీరు చెల్లించేది సంవత్సరానికి 22/-రూ,,అన్నమాట

👉వెంటనే మీరు,మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులందరిని చేర్పించండి.

👉ఇలాంటి ప్రయోజనాలు ప్రతి కుటుంబానికి అత్యంత అవసరమైనవి.
కావున వెంటనే మీ మండలంలోని కార్మిక అధికారిని(లేబర్ ఆఫీసర్) సంప్రదించండి.

చివరగా ఒక్క మాట
ఈ పథకంలోకి చాలా మంది…. కార్మికులు మాత్రమే చేరవచ్చని అనుకుంటారు.అది కానే కాదు.తెల్ల రేషన్ కార్డు కలిగి వున్న ప్రతి కుటుంబం ఈ పథకానికి అర్హులే…
మీ అందరికీ విన్నపము జోక్స్, కార్టూన్లు పంపే బదులు ఈ Msg పంపితే జనం అందరూ తెలుసుకుంటారు.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading