*AP: 25 ప్రైవేటు పాఠశాలలు మూత

Spread the love

*AP: 25 ప్రైవేటు పాఠశాలలు మూత* *ఆంద్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు*

అమరావతి: రాష్ట్రంలో 25 ప్రైవేటు పాఠశాలలను మూసివేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. అర్హత కలిగిన ఉపాధ్యాయులు లేకపోవడం, అధిక ఫీజుల వసూళ్లు, మౌలిక సదుపాయాలు లేవని… వీటిని సరిచేసుకునే వరకూ అనుమతులు నిలిపి వేస్తున్నట్లు పేర్కొంది.

*అనుమతులు రద్దు చేసిన పాఠశాలల వివరాలు జిల్లాల వారీగా..* * *శ్రీకాకుళం* : కొత్తవలసకు చెందిన దిస్టార్‌ స్కూల్‌, శ్రీకాకుళం మహాలక్ష్మీనగర్‌కు చెందిన శ్రీచైతన్య టెక్నో కరికులం స్కూల్‌, కిల్లిపాలేనికి చెందిన గీతాంజలి స్కూల్‌, శ్రీకాకుళంలోని చిన్నమండలవీధికి చెందిన రవీంద్రభారతి స్కూల్‌, నరసన్నపేటకి చెందిన నారాయణ ఇంగ్లీష్‌ మీడియం హైస్కూల్‌ (ఈఎమ్‌హెచ్‌ఎస్‌) * *విజయనగరం* : జిల్లా కేంద్రంలో నారాయణ ఈఎమ్‌హెచ్‌ఎస్‌, ధర్మపురి రోడ్డులో ఉన్న శ్రీ చైతన్య స్కూల్‌, బొబ్బిలిలోని రవీంద్రభారతి స్కూల్‌ * *విశాఖపట్నం* : అనకాపల్లి ఊడపేటలోని కృష్ణవేణి ఈఎమ్‌హెచ్‌ఎస్‌, అనకాపల్లి విద్యుత్‌నగర్‌లోని శ్రీవిజ్ఞాన భారతి యూపీ స్కూల్‌, విశాఖపట్నం డాబాగార్డెన్‌ ప్రియాంక విద్యోదయ హైస్కూల్‌, పర్వాడ ఏబీఎస్‌ హైస్కూల్‌ *

*తూర్పుగోదావరి* : బొమ్మూరు బాలాజీపేట భాష్యం ఈఎమ్‌స్కూల్‌, కాకినాడలోని రవీంద్రభారతి ప్రైమరీ అండ్‌ హైస్కూల్‌, రాజమండ్రి దానవాయపేట భాష్యం ఈఎమ్‌స్కూల్‌, రాజమండ్రి కతేరులోని తిరుమల ఈఎమ్‌హెచ్‌ఎస్‌, రాజమండ్రి మోరంపూడిలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌ *

*గుంటూరు* : గుంటూరు రెడ్డిపాలెంలోని శ్రీ చైతన్య స్కూల్‌, నరసారావుపేట సత్తెనపల్లిరోడ్డులోని శ్రీ చైతన్య స్కూల్‌ * *నెల్లూరు* : నెల్లూరు నవాబుపేటలోని రవీంద్రభారతి ఈఎమ్‌స్కూల్‌, నెల్లూరు రమేశ్‌రెడ్డి నగర్‌లోని నారాయణ ఈఎమ్‌హెచ్‌ఎస్‌ *

*చిత్తూరు* : తిరుపతి అర్బన్‌లోని భాష్యం ఈఎమ్‌ యూపీ స్కూల్‌, తిరుపతి అమరావతి నగర్‌లోని నారాయణ ఈఎమ్‌స్కూల్‌, శ్రీకాళహస్తి పొన్నాలమ్మ గుడివీధిలోని నారాయణ ఈ టెక్నో స్కూల్‌ * *అనంతపురం* : కక్కలపల్లిలోని శ్రీ చైతన్య   ఈఎమ్‌హెచ్‌ఎస్‌


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading