cherry blossoms:వాషింగ్టన్ డీసీలో చెర్రీ పువ్వుల పీక్ బ్లూమ్

వాషింగ్టన్ డీసీ చెర్రీ బ్లాసమ్ (Cherry Blossom) పీక్ బ్లూమ్ 2025: ప్రకృతితో పండుగ వాషింగ్టన్ డీసీలోని ప్రసిద్ధ Cherry Blossoms (చెర్రీ పువ్వులు) ఈ సంవత్సరం March 28, 2025న Peak Bloom (పీక్ బ్లూమ్)‌ను చేరుకున్నాయి. National Park Service (NPS) ప్రకారం, పీక్ బ్లూమ్ అంటే Yoshino Cherry Blossoms (యోషినో చెర్రీ పువ్వులు)లో 70% పూలు పూర్తిగా వికసించడం. 🌸 Cherry Blossom Festival 2025 Washington DC సాధారణంగా, Peak…

Read More
bitcoin

భారత్‌ ముందు చిన్నబోయిన అగ్రరాజ్యం

🌐😎 *భారత్‌ ముందు చిన్నబోయిన అగ్రరాజ్యం..! ఇండియన్స్‌తో మామూలుగా ఉండదు.. !*🤩 📍 *ప్రపంచంలో భారత్‌ నంబర్‌…1* 👉 ప్రపంచవ్యాప్తంగా డిజిటల్‌ కరెన్సీకి భారీ ఆదరణ లభిస్తోంది. పలు దేశాల ప్రజలు క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్ట్‌ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అనేక దేశాల్లో నిషేధం ఉన్నప్పటికీ.. ఆయా దేశాల ప్రజలు క్రిప్టోకరెన్సీలను భారీగా ఆదరిస్తున్నారు. 📌 *భారతే నెంబర్‌ వన్‌….!* 🉑♻️ క్రిప్టోకరెన్సీను అనుమతించాలా..! వద్దా..! అనే విషయంపై భారత ప్రభుత్వం సందిగ్ధంలో ఉండగా.. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా…

Read More

Nobel Peace Prize: సాహస పాత్రికేయులకు ‘శాంతి’ నోబెల్‌

*Nobel Peace Prize: సాహస పాత్రికేయులకు ‘శాంతి’ నోబెల్‌* *మరియా, దిమిత్రిలకు పురస్కారం* *వేధింపులకు వెరవక అక్రమాలను వెలుగులోకి తెచ్చారంటూ ఎంపిక కమిటీ కితాబు * ఓస్లో: భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కోసం కలం సాయంతో పోరు సాగించిన పాత్రికేయులు మరియా రెస్సా, దిమిత్రి మురాతోవ్‌లు ఈ ఏడాది నోబెల్‌ శాంతి బహుమతికి ఎంపికయ్యారు. విలేకరులు నిరంతర దాడులు, వేధింపులు, హత్యలు ఎదుర్కొనే దేశాల్లో వీరు వాక్‌ స్వాతంత్య్రం కోసం శ్రమించారని ఎంపిక కమిటీ కొనియాడింది. ప్రజాస్వామ్యం,…

Read More
spacebok

*SpaceBok: మార్స్‌ జీవం గుట్టు తేల్చే రోబో

👩🏻‍💻 *SpaceBok: మార్స్‌ జీవం గుట్టు తేల్చే రోబో*🤩 👉 మన భూమ్మీదనే కాకుండా ఇంకెక్కడైనా జీవం ఉందా? ఇంతకుముందైనా ఉండేదా..? చాలా కాలంగా శాస్త్రవేత్తలను తొలిచేస్తున్న ప్రశ్నలివి. ఈ ఆసక్తితోనే సౌర కుటుంబంలోని వివిధ గ్రహాల వద్దకు శాటిలైట్లను పంపుతున్నారు. ముఖ్యంగా భూమిని పోలి ఉన్న అంగారక (మార్స్‌) గ్రహంపై పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటికే అక్కడకు రోవర్లను పంపారు. తాజాగా నాలుగు కాళ్లతో నడిచే ఓ రోబోను పంపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆ విశేషాలు…

Read More

ఎక్కాల్సిన రైలు ఇక లేటుకాదు

*ఎక్కాల్సిన రైలు ఇక లేటుకాదు..!* * *త్వరలో కొత్త టైమ్‌టేబుల్‌ విధానం*  * *భారీ ఆలస్యాలకు చెక్‌* ఇంటర్నెట్‌డెస్క్‌: రైల్వేశాఖ సరకు రవాణా, ప్రయాణికుల రైళ్లలో ఆలస్యాలకు స్వస్తి చెప్పేందుకు సరికొత్త టైం టేబుల్‌ను తీసుకొస్తోంది. దీనిపై రైల్వే బోర్డు ఛైర్మన్‌ వీకే యాదవ్‌ మాట్లాడుతూ ‘‘రైల్వేలో అమల్లోకి రానున్న ‘జీరో బేస్డ్‌ టైం టేబుల్‌’తో  ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. తగ్గే సమయం కనీసం 30 నిమిషాల నుంచి 6 గంటల వరకు వుంది. దీనిలో ప్రత్యేకమైన…

Read More

హెపటైటిస్‌ సి ఆవిష్కర్తలకు నోబెల్‌

*హెపటైటిస్‌ సి ఆవిష్కర్తలకు నోబెల్‌* *ప్రాణాంతక వైరస్‌ గుట్టు విప్పిన హార్వీ, రైస్‌, హౌటన్‌లకు వైద్య విభాగంలో పట్టం * *వీరి పరిశోధనతో కోట్ల ప్రాణాలు నిలిచాయి* *ఎంపిక కమిటీ కితాబు* ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని ఇబ్బంది పెడుతున్న కాలేయ వ్యాధికి కారణమవుతున్న ‘హెపటైటిస్‌ సి’ వైరస్‌ను కనుగొన్న ముగ్గురు శాస్త్రవేత్తలను ఈ ఏడాది వైద్యశాస్త్రంలో నోబెల్‌ పురస్కారం వరించింది. 1970, 1980ల నాటి వీరి పరిశోధనల వల్ల ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రాణాలు నిలిచాయని అవార్డు…

Read More

*ఆన్‌లైన్‌ వేదికపైకి 100 అమెరికా విశ్వవిద్యాలయాలు

EdUSAFair20EmbWeb

Read More

భారత్‌పై డ్రాగన్‌ నిఘా నేత్రం*

*భారత్‌పై డ్రాగన్‌ నిఘా నేత్రం* *10 వేల మంది భారతీయుల రహస్య సమాచారం సేకరణ* *జాబితాలో ప్రభుత్వ, ప్రతిపక్ష నేతలు, సైనికాధికారులు* *ప్రభుత్వాన్ని నిలదీసిన కాంగ్రెస్‌* *పార్లమెంటులో వాయిదా తీర్మానానికి నోటీసు* దిల్లీ: చైనా కుయుక్తులు మరోసారి బట్టబయలయ్యాయి. వివిధ వెబ్‌సైట్లు, సంస్థల ద్వారా భారత్‌లో 10 వేల మందికిపైగా ప్రముఖులపై నిఘా పెట్టినట్లు వెల్లడైంది. వారికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు రహస్యంగా సేకరిస్తున్నట్లు తేలింది. డ్రాగన్‌ కన్ను పడినవారిలో రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, కీలక విపక్ష…

Read More

టీఎస్‌-బీపాస్‌ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

*ఇంటి అనుమతులకు బేఫికర్‌..* *టీఎస్‌-బీపాస్‌ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం* *నెలాఖరు నుంచే అమలు* *అనుమతులన్నీ ఆటోమెటిక్‌* *నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూల్చివేత* ఈనాడు – హైదరాబాద్‌: రాష్ట్రంలో నగరాలు, పురపాలక పట్టణాల్లో ఇంటి నిర్మాణ అనుమతులు ఇక నుంచి సులభంగా లభించనున్నాయి. ఇందుకు సంబంధించి టీఎస్‌-బీపాస్‌ బిల్లును శాసనసభ సోమవారం ఆమోదించింది. ఈ బిల్లును మంత్రి కేటీఆర్‌ సభలో ప్రవేశపెట్టారు. నెలాఖరు నుంచి ఈ చట్టాన్ని అమలు చేసేందుకు పురపాలకశాఖ సిద్ధమైంది. పరిశ్రమలకు అనుమతుల కోసం తీసుకువచ్చిన…

Read More