
టిక్‌టాక్‌కు ట్రంప్ 90రోజుల డెడ్‌లైన్
*టిక్‌టాక్‌కు ట్రంప్ 90రోజుల డెడ్‌లైన్* వాషింగ్టన్: ప్రముఖ వీడియో యాప్ టిక్‌టాక్‌కు ట్రంప్ కొంత ఊరటనిచ్చారు. అమెరికాలో ఆ కంపెనీ కార్యకలాపాల్ని నిలిపివేయడమో లేదా తమ దేశకంపెనీకి విక్రయించడమో చేసేందుకు ఇచ్చిన గడువును తాజాగా పొడిగించారు. గతంలో ఈ గడువు 45 రోజులు కాగా.. దాన్ని మరో 45 రోజులు పొడిగించారు. ఈ మేరకు మరో కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. దీంతో టిక్‌టాక్‌కు నవంబర్ 12 వరకు గడవు లభించింది. ఈ ఉత్తర్వుల ప్రకారం…