అమరావతి : సార్వత్రిక ఎన్నికలు చివరి దశకు చేరుకున్న తరుణం లో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు.ఎన్నికలు పైన తన అంచనాలను వెల్లడించారు. ఐతే సంఖ్య ల తో కూడుకున్న అంచనాలను రేపు సాయంత్రం ప్రకటిస్తానని చెప్పారు. తాను చెప్పబోయేవి అన్ని అంచనాలు మాత్రమే అన్నారు. గత తెలంగాణ శాసన ఎన్నికలు గురుంచి మాట్లాడుతూ ” గతంలో నూ ఫలానా పార్టీ గెలుస్తుందని చెప్పలేదు. దాదాపు 10 మంది స్వతంత్ర అభ్యర్థులు. గెలుస్తారని చెప్పాను” కానీ ఇద్దరే విజయం సాధించారు.మిగతా వారంతా రెండో స్థానంలో లో నిలిచారు.
ఈ రోజు మీరు చెప్పిన అంశాలు మీ సర్వేలో నే తేలిందా? లేదా మీరు అనలైజ్ చేసి చెపుతున్నారా ?
లగడపాటి: ఇవాళ నేను చెబుతున్నది నాకున్న అంచనా…రేపు చెప్పబోయేది మా టీమ్ చాలా లోతుగా పరిశీలించి , నాకు అందజేయబోయే రిపోర్ట్. ఎవరు గెలుస్తారు చెప్పడం ముఖ్యం కాదు.ఎవరికి ఎన్ని సీట్స్ వస్తాయో చెప్పడం నాకు ముఖ్యం.అప్పుడే న క్రెడిబిలిటి ని నిరూపించకోగలుగుతున్నాను. తెలంగాణ , ఆంద్రా లో ఎన్ని సీట్స్ వస్తాయో అనేది చెప్పడం నాకు ముఖ్యం.
కేంద్ర లో పరిస్థితి ఎలా ఉండబోతుంది ?
లగడపాటి : అవి అన్ని వాళ్ళని అడగండి. ఎవరు ముఖ్యమంత్రి , ఎవరు ప్రధానమంత్రి అనే విషయం నాకు సంబంధించిన విషయం కాదు.
మీరు రాష్టానికే పరిమితమా …కేంద్రానికి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ కూడా వెల్లడిస్తారా ??
లగడపాటి: అవును… సర్వే రూపం లో కాదు.. గానీ నేను దేశవ్యాప్తం గా చాలా చోట్లకు వెళ్లెను కాబట్టి..వివిధ ప్రాంతాల గెలుపు ఓటములు పైన నాకు ఓ అంచనా ఉంది. ఇప్పటికే కేంద్రంలో రెండు కూటములు ఉన్నాయి. మూడో కూటమి తయారవుతుంది.నాలుగో కూటమి కోసం ప్రయతనాలు జరుగుతున్నాయి.ఐతే ఎంత మేరకు. ఈ కూటములు పైన ఆధారపడతరాన్నదిముఖ్యం.
ప్రస్తుతం ఆంధ్ర లో పెద్ద ఎత్తున బెట్టింగులు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి ??
లగడపాటి: ఇవాళ ఇది కేవలం అంచనా మాత్రమే…ఇవి అన్ని మేము ఈ విఎం లో కి తొంగి చూసి చెప్పడం లేదు. కొంత అటు ఇటు గా తేడాలు ఉంటాయి అని పరిసిలించుకోవాలి. బెట్టింగ్ అనేది నెరపురితమైనది. అది జరగకుండా పోలీసులు చూసుకోవాలి.నేను నెల రోజులు నుంచి అమెరికా లో ఉన్నాను. ఇక్కడ ఎం జరుగుతోంది నాకు టకుడు. నేను నిన్న రాత్రి ఇక్కడికి వచ్చాను. కేవలం బెట్టింగ్ ఎన్నికల్లో నే కాదు. ఎ జూదం లోను మంచిది కాదు చెప్పారు.