జగన్ ఆదేశాల మేరకు SVBC చైర్మన్ పదవికి రాజీనామా చేసిన పృధ్వీరాజ్.
ఆ ఆడియోలో గొంతు నాది కాదు మద్యం తాగినట్టు తేలితే చెప్పుతో కొట్టండి. నాపై వచ్చిన ఆరోపణలు నిగ్గు తేలాకే మళ్ళీ పదవి తీసుకుంటానని చెప్పిన పృథ్వీ.
తెలంగాణలో ఓటుకు 5 కోట్లు ఇస్తూ ఆడియో, వీడియోలతో పట్టుబడ్డ బాబు నీకు ఏసీబీ ఉంది, నాకు ACB ఉందన్నదే కానీ రాజీనామా చేయలేదు.
తరువాత ఈనాడు రామోజీ సహాయంతో కేసిఆర్ కాళ్ళు పట్టుకొని అర్ధరాత్రి కరకట్టకు పారిపోయాడు.
MRO వనజాక్షిని ఇసుకలో వేసి టీడీపీ MLA చింతమనేని చౌదరి మనుషులు కొట్టిన వీడియో ఉన్నా అబ్బే వనజాక్షిదే తప్పని పెద రా(నా)యుడు తీర్పు ఇచ్చాడు కానీ కేసు పెట్టలేదు బాబు.
కానీ వైసీపీ MLA కోటంరెడ్డి మీద ఒక అధికారిని దూషించాడనే ఆరోపణ వస్తే (వీడియో ప్రూఫ్ లేకపోయినా ) అరెస్ట్ చేయించాడు జగన్.
అదీ జగన్ కు, బాబుకు తేడా !!