*భారత్‌లో టిక్‌టాక్ నిషేధం*
భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టిక్‌టాక్ సహా 59 చైనా మొబైల్ యాప్స్‌పై నిషేధం విధించింది. ఈ జాబితాలో టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, యూసీ న్యూస్, షేరిట్, డ్యూ బ్యాటరీ సేవర్, హలో, లైక్, యూకామ్ మేకప్, వైరస్ క్లీనర్, విగో వీడియో, వీ చాట్, కామ్ స్కానర్, మొబైల్ లెజెండ్స్, న్యూ వీడియో స్టేటస్, ఫొటో వండర్, వీ మీట్, QQ ప్లేయర్ లాంటి 59 యాప్స్ ఉన్నాయి.
https://wp.me/paVgKA-20s
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.