రేవు ముత్యాల రాజు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్
#ఊరుమెచ్చిన_ఆణిముత్యం... #చదువుకున్నాజిల్లాకేకలెక్టర్గా*.. పేదింటి కష్టాలను అధిగమించి విజేతగా నిలిచిన #కలెక్టర్రేవుముత్యాలరాజు ఒక నిబద్ధత ఉన్న అధికారిగా మనకు కనిపిస్తారు . గంభీరంగా కనిపించే ఆయన సామాన్య కుటుంబం...
