*హైదరాబాద్‌: 3 రోజులు బయటకు రావొద్దు

Spread the love

*హైదరాబాద్‌: 3 రోజులు బయటకు రావొద్దు*

*జీహెచ్‌ఎంసీ అత్యవసర సేవల నంబర్లు ఇవే*

హైదరాబాద్‌: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో హైదరాబాద్‌ శివారు ప్రాంతాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. నగరంలోని అనేక కాలనీలు జల దిగ్బంధం అయ్యాయి. దాదాపుగా 1500 కాలనీల్లో నడుము లోతు వరకు వరద నీరు చేరిందని తెలిసింది. వీధులు, కాలనీల్లో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు బోట్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో కనీసం మూడు రోజులు నగరంలోని ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరించారు.

అత్యవసర సేవల కోసం 040 – 211111111,

జీహెచ్‌ఎంసీ విపత్తు నిర్వహణ శాఖ – 90001 13667, 97046 01866, జీహెచ్‌ఎంసీ పరిధిలో చెట్లు తొలగించే సిబ్బంది కోసం 63090 62583, జీహెచ్‌ఎంసీ విద్యుత్‌ శాఖ- 94408 13750,

ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సేవల కోసం 83330 68536, 040 2955 5500 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading