మద్యం తీసుకోవడం వలన నష్టాలు కంటే, లాభాలే ఎక్కువ ఉన్నాయి

మనందరికీ తెలుసు మద్యపానం ఆరోగ్యానికి ఎంత హానికమో. అయితే దీన్ని మారుస్తూ మద్యం ఆరోగ్యానికి ఉపయోగకరం అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. అయితే ఇక్కడ కండిషన్స్ అప్లై అని మితంగా సేవించమంటున్నారు. మితి మీరి ఏది తీసుకున్న ప్రమాదం అని గుర్తించాలి. అదే ఇప్పుడు మందు విషయంలోనూఆపాదించుకోవాలి అని అంటున్నారు . మితం గా మద్యం తీసుకోవడం వలన నష్టాలు కంటే, లాభాలే ఎక్కువ ఉన్నాయి అని డాక్టర్లు తెలియచేస్తున్నారు. చాలామందికి ప్రతి రోజూ మందు కొట్టడం…

Read More

టాయిలెట్ ద్వారా కరోనా ఎలా వ్యాపిస్తుంది?

కరోనా వైరస్ వచ్చి నెలలు గడిచిపోతున్నాయి. వైరస్ పై ప్రపంచం పోరాడుతూనే ఉంది. కానీ కంటికి కనిపించని ఆ వైరస్ ప్రపంచ మేధావులకు కూడా అంతుచిక్కటం లేదు. ఉపరితల వస్తువులపైనే కరోనా ఉంటుందని మొదట చెప్పిన వారే. లేదు లేదు ఇప్పుడు గాల్లో కూడా వైరస్ ప్రయాణించగలదని హెచ్చరిస్తున్నారు. ఓ ఇంట్లో కోవిడ్ పేషెంట్ ఐసోలేషన్ లో ఉన్నా.. ఆ ఇంట్లో వారంతా కరోనా బారిన పడే అవకాశం చాలా ఎక్కువ. మరీ పట్టణ ప్రాంతాల్లో ఉన్న…

Read More

AP పోలీస్‌ ‘పాస్‌’ తీసుకోవాలంటే… ఇలా చేయండి.!

పోలీస్‌ ‘పాస్‌’ తీసుకోవాలంటే… ఇలా చేయండి.! ► పాస్‌ అవసరమైన వారు చిరునామా, ఆధార్, ప్రయాణించే వాహనం నంబర్, ప్రయాణికుల సంఖ్య, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారనే వివరాలు సమర్పించాలి. ► పాస్‌ కోసం జిల్లా ఎస్పీల వాట్సాప్, ఈ–మెయిల్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులను పరిశీలించాక వారి మొబైల్‌ నంబర్లకే పోలీసులు అనుమతులు పంపిస్తారు. ఈ–పాస్‌ తీసుకున్న వారు గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి. ALL UNIT OFFICERS WHATSAPP NUMBERS & Email…

Read More

Corona: టీకానే రక్ష

*Corona: టీకానే రక్ష* *రెండు డోసులు పొందినవారిలో వైరస్‌ ప్రభావం తక్కువ* *కరోనా సోకినా త్వరగా కోలుకుంటున్నారు* *వైద్యనిపుణుల వెల్లడి* అమరావతి: వైరస్‌ బాధితులకు టీకాలు రక్షణ ఇస్తున్నాయని పలువురు వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. రెండు డోసులు పొందిన వారిలో పలువురు కొవిడ్‌ బారినపడినా స్వల్ప చికిత్సతోనే కోలుకుంటున్నారని చెబుతున్నారు. వీరిలో మరణాల సంఖ్య అతి తక్కువగా ఉన్నట్లు వివరిస్తున్నారు. ఐసీయూల్లో చేరి, వెంటిలేటర్‌ చికిత్స పొందాల్సిన పరిస్థితులు తలెత్తడం లేదంటున్నారు. ప్రతి కొవిడ్‌ ఆసుపత్రిలో బాధితులకు…

Read More

అత్యవసర ప్రయాణానికి ఈ-పాస్‌

*అత్యవసర ప్రయాణానికి ఈ-పాస్‌* కర్ఫ్యూ అమల్లో ఉన్న సమయంలో అత్యవసరమై ప్రయాణించే వారి కోసం ఈ-పాస్‌ విధానాన్ని సోమవారం నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. అలాంటివారు ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్ల నుంచి తగిన అనుమతి పొందాలని సూచించారు. ఏ అవసరంపై వెళ్తున్నారో అందుకు సంబంధించిన పత్రాలు చూపాలన్నారు. విజయవాడలోని పోలీసు కంట్రోల్‌రూమ్‌ వద్ద ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అనంతరం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘ఎవరైనా సరే అత్యవసర…

Read More

మీ క్షేమమూ.. మాకు ముఖ్యమే

*మీ క్షేమమూ.. మాకు ముఖ్యమే* *ఉద్యోగుల కోసం అన్ని వసతులతో క్వారంటైన్‌ కేంద్రాలు* *ఆసుపత్రులతో ముందస్తు ఒప్పందాలు* *కొవిడ్‌ బారిన పడిన వారికి అండగా నిలుస్తున్న ఐటీ కంపెనీలు* హైదరాబాద్‌: తమ ఉద్యోగులు, వారి కుటుంబాలు కరోనా బారిన పడకుండా ప్రముఖ ఐటీ పరిశ్రమలు కాపాడుకుంటున్నాయి. ఒకవేళ పాజిటివ్‌గా నిర్ధారణ అయినా, ఆరోగ్య పరిస్థితి విషమించినా ఆదుకునేందుకు సిద్ధంగా ఉంటున్నాయి. ప్రత్యేకంగా క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఎల్లవేళలా వైద్యులు, అంబులెన్స్‌లు, ఆక్సిజన్‌ సిలిండర్లు అందుబాటులో ఉంచుతున్నాయి….

Read More

కరోనా వాక్సిన్‌ మీ చేతుల్లోనే ఉంది..

వ్యాసకర్త: డా. కె.ఐ. వరప్రసాద్‌ రెడ్డివ్యవస్థాపక ఛైర్మన్‌, శాంతా బయోటెక్నిక్స్‌ లి.. కరోనా వాక్సిన్‌ మీ చేతుల్లోనే ఉంది.. ‘‘ఆరోగ్యమే మహాభాగ్యం’’ – చిన్నప్పటి నుంచి వింటూన్న మాటే యిది. బడి గోడల మీద కూడా రాసి మనను హెచ్చరించారు. అవి ఉత్తుత్తి మాటలు, డబ్బుంటే చాలనుకున్నాం యిన్నాళ్లూ. ఇప్పుడు తెలిసిందిగా, ఆరోగ్యం లేకపోతే నిలువెత్తు ధనం ఉన్నా పనికి రాదని! కరోనా భయంతో ధనికులు కూడా గడప దాటడం లేదు. అధికారమదం, ధనమదం ఏదీ కరోనా…

Read More

ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ల(ఓసీ)

ఐసీఈఏ సూచనలు దేశమంతా ఆక్సిజన్‌ వినియోగం పెరిగింది. కొవిడ్‌ రోగుల అవసరాలకు సరిపడా మెడికల్‌ ఆక్సిజన్‌ సరఫరా లేకపోవడంతో, గాలిలో నుంచి ఆక్సిజన్‌ను అందించే ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ల(ఓసీ)ను కొనుగోలు చేసి, ఇళ్లలో అమర్చుకునేందుకు పలువురు ప్రయత్నిస్తున్నారు. కరోనా రోగులకు ఎటువంటి కాన్సన్‌ట్రేటర్‌ బాగుంటుందనే దానిపై ఇండియన్‌ సెల్యులార్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌(ఐసీఈఏ) కొన్ని సూచనలు చేసింది. ఈ సంఘంలో యాపిల్‌, ఫాక్స్‌కాన్‌, విస్ట్రాన్‌, వివో, ఒపో, లావా వంటి సంస్థలున్నాయి. ఐసీఈఏ ఛైర్మన్‌ పంకజ్‌ మొహింద్రో తెలిపిన…

Read More

ఒకే ఒక్క డోస్‌తో కొవిడ్ ఆటకట్టుకు

రష్యా టీకాపై కోటి ఆశలుస్ఫుత్నిక్ శ్రేణిలో మరో వ్యాక్సిన్వాడకానికి క్యూ కట్టిన దేశాలు మాస్కో: ఒకే ఒక్క డోస్‌తో కొవిడ్ ఆటకట్టుకు దారి తీసే రష్యా వ్యాక్సిన్ పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. రష్యాలో రూపొందిన స్ఫుత్నిక్ లైట్ వ్యాక్సిన్ ఒక్కడోసుతోనే 80 శాతం సమర్థతతో పనిచేస్తుందని, పాత కొత్త కొవిడ్ స్ట్రెయిన్‌ను నివారిస్తుందని ప్రాధమిక పరీక్షలలో నిర్థారణ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఉన్న కొవిడ్ వ్యాక్సిన్లు రెండు డోస్‌లతోనే సరైన సమర్థతను కనబరుస్తున్నాయి. ఒన్ షాట్…

Read More