ఈ దిక్కు వైపు తల పెట్టి పడుకోకూడదా…
మనం పడుకునేటప్పుడు..ఒక పలానా దిక్కు వైపే తల పెట్టి పడుకోవాలని మన పెద్దలు చెప్తుంటారు. మరి ఏ దిక్కులో పడుకోవాలి ,ఏ దిక్కుగా పడుకోకూడదు అంటే. 𒐮👉 ఈ దిశ వైపు నిద్రించాలి : 🔅తూర్పు దిక్కు : ఇంద్ర స్థానం.అందుకనే నిద్రించేటప్పుడు తూర్పు కి తలబెట్టుకోవడం అన్ని విధాలమంచిది. ఇంద్రుడు దేవతల అధిపతి కాబట్టి అది దేవతల దిక్కు. కాబట్టి దేవతలుండేవైపు తలబెట్టి పడుకొంటే వారి అనుగ్రహం కలుగుతుంది.తూర్పువైపు తలబెట్టుకొని నిద్రిస్తే దేవతలను గౌరవించినవారమౌతాము. 👉🔅దక్షిణ…